త్రిభాషా చిత్రంగా శేఖర్ కమ్ముల ధనుష్ కాంబో..!ఊహకందని కంపోజిషన్స్‌లో కొత్తగా కనిపించబోతున్న సినిమా :Shekar kammula and dhanush video
సౌతిండియన్ సినిమాలో కనీవినీ ఎరుగని కాంబినేషన్లు ఫిక్సవుతున్నాయి. ఊహకందని కంపోజిషన్స్‌లో కొత్తగా కనిపించబోతోంది రేపటి సినిమా. ఈ ట్రెండ్‌లో నేను సైతం అంటూ ముందుకొచ్చారు మంచి కాఫీ లాంటి సినిమాల స్పెషలిస్ట్ శేఖర్ కమ్ముల.
సౌతిండియన్ సినిమాలో కనీవినీ ఎరుగని కాంబినేషన్లు ఫిక్సవుతున్నాయి. ఊహకందని కంపోజిషన్స్‌లో కొత్తగా కనిపించబోతోంది రేపటి సినిమా. ఈ ట్రెండ్‌లో నేను సైతం అంటూ ముందుకొచ్చారు మంచి కాఫీ లాంటి సినిమాల స్పెషలిస్ట్ శేఖర్ కమ్ముల. ఆయన అప్‌కమింగ్ ఫీట్ ఇప్పుడు టోటల్ ఇండస్ట్రీకే షాకిస్తోంది.
కోలీవుడ్ హీరో ధనుష్‌తో ట్రైలింగువల్ మూవీ… డైరెక్టెడ్ బై శేఖర్ కమ్ముల..! ఈ మాట వినగానే తెలుగు ఫిలిమ్ సర్కిల్స్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. అరె.. ఇదెక్కడి కాంబినేషన్… మనం కల్లో కూడా ఊహించలేదే అనేది ఆడియన్స్ రియాక్షన్. శేఖర్ కమ్ముల నుంచి సర్‌ప్రైజెస్ కామనే ఐనా.. ఇది మాత్రం సూపర్‌మోస్ట్ సర్‌ప్రైజ్.
మరిన్ని ఇక్కడ చూడండి: Rajanikanth Video: అమెరికాకు పయనమైన రజనీకాంత్ భార్య తో కలిసి స్పెషల్ ప్లైట్ లో..వైద్య పరీక్షల కోసమేనా ?
వైరల్ వీడియోలు
Latest Videos