Kajal Aggarwal birthday special video:కాజల్ బర్త్ డే స్పెషల్ వీడియో కాజల్ కెరీర్లోనే గుర్తుండిపోయే పాత్రలెన్నో..
కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటించిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్కు పరిచయమైంది కాజల్ అగర్వాల్. కెరీర్ ప్రారంభమై ఇప్పటికీ 16 ఏళ్లు గడుస్తున్న వరుస ఆఫర్లతో టాప్ హీరోయిన్గా కొనసాగుతుంది ఈ ముద్దగుమ్మ.. తన కెరీర్ లో ఎన్నో గుర్తిండిపోయే పాత్రలు చేసింది కాజల్.
కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటించిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్కు పరిచయమైంది కాజల్ అగర్వాల్. కెరీర్ ప్రారంభమై ఇప్పటికీ 16 ఏళ్లు గడుస్తున్న వరుస ఆఫర్లతో టాప్ హీరోయిన్గా కొనసాగుతుంది ఈ ముద్దగుమ్మ.. తన కెరీర్ లో ఎన్నో గుర్తిండిపోయే పాత్రలు చేసింది కాజల్.’లక్ష్మీ కళ్యాణం’ సినిమా తర్వాత కాజల్ నటించిన ‘చందమామ’ మూవీతో సూపర్ హిట్ అందుకుంది. మహాలక్ష్మీ పాత్రతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘మగధీర’ సినిమాలో కాజల్ నటించింది. ఈ మూవీతో మరో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుంది.ఆ తర్వాత… టాలీవుడ్ లో వరుస ఆఫర్లు కాజల్ తలుపు తట్టాయి. ఎనర్జిటిక్ స్టార్ రామ్ సరసన గణేష్ సినిమాలో నటించింది.ఆ తర్వాత స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తో ‘ఆర్య 2’లో నటించి ప్రేక్షకులను మెప్పించింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Vishal’s movie shooting Video: డూప్ లేకుండానే యాక్షన్ సీన్ చేసిన హీరో.. తలకు తగిలిన సీసా.వైరల్ వీడియో.
Guntur : ఆకతాయిలు హల్ చల్, పెట్రోల్ బ్యాంకు సిబ్బందిపై దాడి..సిసి కెమెరాలో రికార్డ్ అయ్యిన వీడియో.
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
