వినాయక చవితి కానుకగా ‘అఖండ’ ?బాలయ్య- బోయపాటి సినిమాకు ముహూర్తం ఎప్పుడంటే ?Akhanda Movie video.
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లెటేస్ట్ సినిమా ‘అఖండ’.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక బాలయ్య.. బోయపాటి కాంబోలో రాబోతున్న మూడవ చిత్రం అఖండ కావడంతో అభిమానులు...
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లెటేస్ట్ సినిమా ‘అఖండ’.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక బాలయ్య.. బోయపాటి కాంబోలో రాబోతున్న మూడవ చిత్రం అఖండ కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో బాలకృష్ణ అభిమానులకు అంచనాలకు తగ్గట్టుగా ఈ మూవీని డిఫరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కిస్తున్నాడు మాస్ డైరెక్టర్ బోయపాటి. అయితే ఈ సమయానికి అఖండ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. మే 28న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు కూడా. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా.. ఈ మూవీ షూటింగ్ నిలిచిపోవడంతో.. రిలీజ్ వాయిదా పడింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Director Puri shocking comments : జీవితం మూడు రోజుల డ్రామా..వివాహం ద్వారా జీవితకాల నరకం ఎందుకు?
Usain Bolt Video: ఉసేన్ బోల్ట్ దంపతులకు కవల పిల్లలు ..వైరల్ అవుతున్న వీడియో పిల్లల పేర్లు.
Tamil Nadu Viral Video: దెయ్యం పట్టిందని కొడుకుని కొట్టిచంపిన తల్లి..!వైరల్ అవుతున్న వీడియో
జంపన్న వాగులో స్నానమాచరిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని నమ్మకం
సారలమ్మను మేడారం గద్దెమీదికి తీసుకొచ్చేది ఇక్కడి నుంచే!
జంతు కళేబరాలు, క్రూడ్ ఆయిల్తో వంటనూనె తయారీ!
40 ఏళ్లుగా మ్యూజియంలో నక్కిన అతిపెద్ద పాము
కాకినాడలో భారీ స్కామ్..ఏకంగా కోట్ల విలువ చేసే..
ఇంకో అడుగు ముందుకెళితే అంతే
టోల్గేట్ వద్ద గుట్టు గుట్టలుగా నోట్ల కట్టలు!
