AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Director Puri shocking comments : జీవితం మూడు రోజుల డ్రామా..వివాహం ద్వారా జీవితకాల నరకం ఎందుకు?

Anil kumar poka
|

Updated on: Jun 22, 2021 | 7:22 AM

Share

Puri Musings: డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అటు సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించడమే కాదు.. పోడ్ కాస్ట్ రూపంలో తన ఆలోచనలు కూడా తెలియజేస్తున్నారు. పూరీ మ్యూజింగ్స్ అనే పేరుతో ప్రతిరోజు వివిధ విషయాలపై స్పంధిస్తూ..

డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అటు సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించడమే కాదు.. పోడ్ కాస్ట్ రూపంలో తన ఆలోచనలు కూడా తెలియజేస్తున్నారు. పూరీ మ్యూజింగ్స్ అనే పేరుతో ప్రతిరోజు వివిధ విషయాలపై స్పంధిస్తూ.. ఆయన తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు. అటు పూరీ ఆలోచనలు.. మాటలు.. ప్రతి ఒక్కరికి ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజాగా పూరీ లైఫ్ ఆంథెమ్ అంటూ పోడ్ కాస్ట్ లో జీవిత గమనం గురించి మాట్లాడారు. ప్రతి ఒక్కరు తమ జీవితాన్ని ఎలా గడపాలి అనే విజ్ఞానాన్ని పంచారు.అలాగే ఈ మాస్ డైరెక్టర్ మరోసారి వివాహం పై వ్యతిరేకతను ప్రదర్శించారు. “మన జీవితం కేవలం మూడు రోజుల డ్రామా. అప్పుడు వివాహం ద్వారా మీకు జీవితకాల నరకం ఎందుకు అవసరం ? ” అని ప్రశ్నించారు. అలాగే అరవై వచ్చాయని విరమించకూడదని.. ఎన్నో కొత్త విషయాలను నేర్చుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. క్లైమాక్స్ బాగుంటే అది సూపర్ హిట్ అవుతుంది. అలాగే మీ జీవితాన్ని కూడా బ్లాక్ బస్టర్ గా మలుచుకోండి.. ఇది తత్వశాస్త్రం కాదు… కనీస ఇంగితజ్ఞానం అని అన్నారు పూరీ.

మరిన్ని ఇక్కడ చూడండి: విరాట్ కోహ్లీ ‘భాంగ్రా’ డాన్స్ అదుర్స్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్న వైరల్ వీడియో :Virat Kohli Bhangra Beats Video

Usain Bolt Video: ఉసేన్ బోల్ట్​ దంపతులకు కవల పిల్లలు ..వైరల్ అవుతున్న వీడియో పిల్లల పేర్లు.

Tamil Nadu Viral Video: దెయ్యం పట్టిందని కొడుకుని కొట్టిచంపిన తల్లి..!వైరల్ అవుతున్న వీడియో

 నలుగురూ కలిశారు ఓ గట్టి పట్టు పట్టారు…విందు కార్యక్రమంలో వధువు అల్ల‌రి.. అంద‌రూ ఫిదా: viral video.