విరాట్ కోహ్లీ ‘భాంగ్రా’ డాన్స్ అదుర్స్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్న వైరల్ వీడియో :Virat Kohli Bhangra Beats Video

WTC Final 2021: డబ్ల్యూటీసీ ఫైనల్ సందర్భంగా సోషల్ మీడియాలో రోజుకోరకంగా పండుగ చేసుకుంటున్నారు నెటిజన్లు. మొదటి రోజు వర్షంతో ఆట రద్దైనప్పుడు మీమ్స్‌తో చెలరేగిపోయారు. అలాగే రెండో రోజు పుజారా హెల్మెట్ కి బంతి తాకినప్పడు..


డబ్ల్యూటీసీ ఫైనల్ సందర్భంగా సోషల్ మీడియాలో రోజుకోరకంగా పండుగ చేసుకుంటున్నారు నెటిజన్లు. మొదటి రోజు వర్షంతో ఆట రద్దైనప్పుడు మీమ్స్‌తో చెలరేగిపోయారు. అలాగే రెండో రోజు పుజారా హెల్మెట్ కి బంతి తాకినప్పడు.. తొలి పరుగు కోసం 36 బంతులు తీసుకున్నప్పుడు పుజారాపై మీమ్స్ అదరగొట్టేశారు. మరోసారి కోహ్లీ ఔట్ కోసం అంపైర్టు చేసిన హాడావుడిపై సెహ్వాగ్ సైతం చురకలు అంటిస్తూ.. తమాషా అంపైరింగ్ అంటూ కామెంట్లు చేశారు. ఇలా రోజుకో రకంగా సోషల్ మీడియాలో డబ్ల్యూటీసీ ఫైనల్ పై మీమ్స్ పేలుతున్నాయి. తాజాగా విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ సమయంలో భాంగ్రా స్టెప్పులు వేస్తూ.. నెటిజన్లకు ట్రీట్ ఇచ్చాడు. దీంతో ఫ్యాన్స్ సైతం కామెంట్లతో హల్‌చల్ చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Usain Bolt Video: ఉసేన్ బోల్ట్​ దంపతులకు కవల పిల్లలు ..వైరల్ అవుతున్న వీడియో పిల్లల పేర్లు.

Tamil Nadu Viral Video: దెయ్యం పట్టిందని కొడుకుని కొట్టిచంపిన తల్లి..!వైరల్ అవుతున్న వీడియో

 నలుగురూ కలిశారు ఓ గట్టి పట్టు పట్టారు…విందు కార్యక్రమంలో వధువు అల్ల‌రి.. అంద‌రూ ఫిదా: viral video.

త్రిభాషా చిత్రంగా శేఖర్ కమ్ముల ధనుష్ కాంబో..!ఊహకందని కంపోజిషన్స్‌లో కొత్తగా కనిపించబోతున్న సినిమా :Shekar kammula and dhanush video