స్ట్రాతో ఊపిరి ఊదుతూ నాగపాము కు ప్రాణం పోసిన యువకుడు..వైరల్ అవుతున్న వీడియో :Viral Video.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతున్న వారికి.. నోట్లో నోరు పెట్టి ఊపిరి అందిస్తుండటం మనం చూస్తూనే ఉంటాం. అయితే జంతువులకు, విషసర్పాలకు ఇలాంటి పరిస్థితి ఎదురైతే సాయం ఎవరందిస్తారు.? పామును చూస్తేనే మనం ఆమడదూరం పరిగెత్తుతాం.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతున్న వారికి.. నోట్లో నోరు పెట్టి ఊపిరి అందిస్తుండటం మనం చూస్తూనే ఉంటాం. అయితే జంతువులకు, విషసర్పాలకు ఇలాంటి పరిస్థితి ఎదురైతే సాయం ఎవరందిస్తారు.? పామును చూస్తేనే మనం ఆమడదూరం పరిగెత్తుతాం. అలాంటిది ఒడిశాకు చెందిన ఓ యువకుడు ఏకంగా ప్రాణాపాయంలో ఉన్న నాగుపాముకు ఊపిరి ఊది మరీ ప్రాణం పోశాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.మల్కన్‌గిరిలోని నౌగుడా గ్రామంలోని ఓ ఇంట్లోకి 10 అడుగుల నాగుపాము ప్రవేశించింది. దీనితో ఖంగారుపడిన గ్రామస్తులు వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. స్నేహశీష్ అనే స్నేక్ క్యాచర్ అక్కడికి చేరుకొని చాకచక్యంగా ఇంట్లోకి ప్రవేశించిన పామును పట్టి బయటికి తీశాడు. అయితే అది అపస్మారక స్థితిలో ఉందని గ్రహించిన అతడు.. ఓ స్ట్రా సాయంతో దానికి ఊపిరి ఊదాడు. అలా 15 నిమిషాల పాటు చేసిన తర్వాత ఆ పాము స్పృహలోకి వచ్చింది.
మరిన్ని ఇక్కడ చూడండి: టాలీవుడ్ పై ఆసక్తి చూపుతున్న తమిళ్ హీరోస్ ..త్వరలో స్ట్రయిట్ తెలుగు మూవీలో హీరో కార్తీ..!:Tamil Actors Video.
వినాయక చవితి కానుకగా ‘అఖండ’ ?బాలయ్య- బోయపాటి సినిమాకు ముహూర్తం ఎప్పుడంటే ?Akhanda Movie video.
Director Puri shocking comments : జీవితం మూడు రోజుల డ్రామా..వివాహం ద్వారా జీవితకాల నరకం ఎందుకు?
Usain Bolt Video: ఉసేన్ బోల్ట్ దంపతులకు కవల పిల్లలు ..వైరల్ అవుతున్న వీడియో పిల్లల పేర్లు.
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
