bride making fun Viral Video: చలాకీ పెళ్లికూతురు.. పెళ్లికొడుక్కి చుక్కలే! సరదా సీన్ వీడియో వైరల్.
సోషల్ మీడియాలో అనేక వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని క్యూట్‌గా ఉంటే.. మరికొన్ని మనల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ఇప్పుడు అలాంటి ఓ వీడియో గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోలో బిందాస్ పెళ్లికూతురు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది.
సోషల్ మీడియాలో అనేక వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని క్యూట్‌గా ఉంటే.. మరికొన్ని మనల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ఇప్పుడు అలాంటి ఓ వీడియో గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోలో బిందాస్ పెళ్లికూతురు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఆమె చేసిన పని వీక్షకులను భలేగా ఆకట్టుకుంది. చురుకైన పెళ్లి కూతురు ఉంటే..పెళ్లి కొడుక్కి చుక్కలే..అంటారు పెద్దలు..అన్నట్టుగానే ఇక్కడ ఓ నవ వధువు వరుడికి చుక్కలు చూపించింది. తినే పదార్థాన్ని నోటిదాక తెచ్చి నోటికి అందించకుండా..నోరూరించింది.నిజంగానే ఈమె చలాకీ పెళ్లికూతురే..ఎందుకంటే…వరుడిని భలేగా ఆటపట్టిస్తోంది. వివాహ అనంతరం సరదాగా గడిపేందుకు వధువరులను భోజనాలు ఏర్పాటు చేశారు. అక్కడే వీరిద్దరూ పానీ పూరి తినేందుకు వెళ్లారు. అయితే, వధువు, వరుడికి పానీ పూరి అందించేందుకు ముందుకు వచ్చింది. అంతే ఆశగా వరుడు నోరుతెరిచి దగ్గరకు రాగానే ఆ పూరి కాస్త పెళ్లికూతురే గుట్టున మింగేసింది. పదేపదే ఇలాగే చేస్తూ..అతన్ని ముప్పుతిప్పలు పెట్టింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video : పండ్ల వ్యాపారి మోసం..ఇటు చూడండి ఎలా చేస్తారో…! నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
