Rakul Preet Singh : క్లిక్స్ కోసం ఎలాంటి హెడ్డింగ్స్ అయినా పెట్టేస్తారా..?ఫైర్ అవుతున్న రకుల్ ప్రీత్.
రకుల్ ప్రీత్ సింగ్.. తక్కువ కాలంలోనే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్గా ఎదిగింది. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈ అమ్మడు ఇప్పుడు బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం సుమారు అర డజను సినిమాలు రకుల్ చేతిలో ఉన్నాయి.
రకుల్ ప్రీత్ సింగ్.. తక్కువ కాలంలోనే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్గా ఎదిగింది. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈ అమ్మడు ఇప్పుడు బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం సుమారు అర డజను సినిమాలు రకుల్ చేతిలో ఉన్నాయి.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రకుల్.. లాక్ డౌన్ ఎత్తివేయడంతో.. సినిమా షూటింగ్స్ అన్ని స్టార్ట్ అవుతున్నాయి. వరుస షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉంటున్నాను. కొన్నిసార్లు డేట్స్ సర్ధుబాటు కావడం లేదు అంటూ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే టాలీవుడ్ కు చెందిన ఓ ఆంగ్ల పత్రిక.. రకుల్ కు తెలుగు సినిమాల్లో అవకాశాలు రావడం లేదని.. అందుకే సినిమాలు చేయడం లేదని ఓ వార్త ప్రచురించింది. ఇది చూసిన రకుల్.. హెడ్ లైన్స్ కోసం ఏదైనా రాసేస్తారు అంటూ ట్విట్టర్ లో ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. ఇది నేను ఎప్పుడు చెప్పానా అని ఆశ్చర్యపోతున్నాను. ఫ్రెండ్స్ మనకు కేవలం 365 రోజులు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు నేను చేస్తున్న ఆరు సినిమాకు కాకుండా.. కొత్త ఆఫర్స్ కోసం దయచేసి నా డేట్స్ సర్ధుబాటు చేయడానికి నా టీమ్ కు సహాయం చేయండి. అంటూ ట్వీట్ చేసింది.
మరిన్ని ఇక్కడ చూడండి: నయా లుక్‌లో వావ్ అనిపిస్తున్న ధోనీ’ని ఇలా మీరెప్పుడూ చూసుండరు..వైరల్ అవుతున్న ఫోటోలు.:MS Dhoni video.
bride making fun Viral Video: చలాకీ పెళ్లికూతురు.. పెళ్లికొడుక్కి చుక్కలే! సరదా సీన్ వీడియో వైరల్.
Viral Video : పండ్ల వ్యాపారి మోసం..ఇటు చూడండి ఎలా చేస్తారో…! నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
