Tiger Viral Video : పెద్దపులితో ఆటలు…మెడకు తాడుతో, తోకలాగుతూ ఇలా..వైరల్ అవుతున్న వీడియో.
ప్రపంచంలో చాలా మంది పెంపుడు జంతువులను ఇష్టపడుతుంటారు. కొందరు కుక్కల్ని, పిల్లుల్ని పెంచుకుంటే, మరికొందరు కుందేళ్లను కూడా ఇష్టంగా సాకుతుంటారు. వాటికి క్యూట్ క్యూట్ పేర్లు పెట్టి పిలుచుకుంటారు. వాటితో సరదాగా ఆడుకుంటూ కాలక్షేపం చేస్తుంటారు.
ప్రపంచంలో చాలా మంది పెంపుడు జంతువులను ఇష్టపడుతుంటారు. కొందరు కుక్కల్ని, పిల్లుల్ని పెంచుకుంటే, మరికొందరు కుందేళ్లను కూడా ఇష్టంగా సాకుతుంటారు. వాటికి క్యూట్ క్యూట్ పేర్లు పెట్టి పిలుచుకుంటారు. వాటితో సరదాగా ఆడుకుంటూ కాలక్షేపం చేస్తుంటారు. పెట్స్‌ను సొంత ఫ్యామిలీ మెంబర్స్‌లాగా ట్రీట్ చేసేవాళ్లు కూడా ఉంటారు. అయితే, ఎవరైనా భయంకరమైన పులితో గేమ్స్ ఆడటం మీరు చూశారా..? అది చాలా అరుదు. కానీ, ఇక్కడ ఓ ఇద్దరు వ్యక్తులు ఏకంగా ఓ పెద్దపులి మెడకే బెల్ట్ కట్టి ఆడిస్తున్నారు. దానితో పరాచకాలు కూడా ఆడుతున్నారు. ముందుగా ఆ వీడియోపై ఓ లుక్ వేయండి.
మరిన్ని ఇక్కడ చూడండి: నా రాజకీయాలు వారికి అసహ్యంగా అనిపించాయి.స్టార్ యాక్టర్ ఆర్నాల్డ్ ష్వాజ్నెగ్గర్ ఆవేదన..:
విడుదలకు ముందే ఆన్‌లైన్‌లో లీకైన ఫాస్ట్ & ఫ్యూరియస్ 9..!ఆగని పైరసీ :Fast & Furious 9 leaked video.
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..
