ఆది హీరోయిన్‏గా ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్… కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.:Aadi Saikumar new movie video.

యంగ్ హీరో ఆది సాయికుమార్ ప్రస్తుతం ఎం. వీరభద్రం దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్‏గా తెరకెక్కుతున్న ఈ సినిమాను విజన్ సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.3గా ప్రముఖ వ్యాపారవేత్త డా.నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు.యంగ్ హీరో ఆది సాయికుమార్ ప్రస్తుతం ఎం. వీరభద్రం దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్‏గా తెరకెక్కుతున్న ఈ సినిమాను విజన్ సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.3గా ప్రముఖ వ్యాపారవేత్త డా.నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీకి కిరాతక అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు మేకర్స్. అంతేకాకుండా… ఇందులో ఆదికి జోడిగా పాయల్ రాజ్ పుత్ నటించబోతుందట.విజన్ సినిమాస్ బ్యాన‌ర్‌లో ఆది సాయికుమార్ , ఎం. వీర‌భ‌ద్రం గారి కాంబినేష‌న్‌లో `కిరాత‌క‌`అనే చిత్రం రూపొందిస్తున్నాం. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో డైరెక్ట‌ర్ వీర‌భ‌ద్రం గారు చెప్పిన క‌థ బాగా న‌చ్చింది. అతి త్వ‌ర‌లో షూటింగ్ ప్రారంభించ‌బోతున్నాం అంటూ చెప్పుకోచ్చారు చిత్ర‌ నిర్మాత డా. నాగం తిరుపతి రెడ్డి.

మరిన్ని ఇక్కడ చూడండి: గర్ల్‌ఫ్రెండ్‌ ఐఫోన్‌ అడుగుతుంది.. సాయం చేస్తారా?నెటిజన్‌ రిక్వెస్ట్‌కు.. సోనూసూద్‌ క్రేజీ రిప్లై Sonu Sood funny reply video.

నది ఒడ్డున అడవిదున్నపై మొసలి మెరుపు దాడి..గగ్గురపరిచే వీడియో వైరల్..:Crocodile attack on Buffalo Viral video

 Tiger Viral Video : పెద్దపులితో ఆటలు…మెడకు తాడుతో, తోకలాగుతూ ఇలా..వైరల్ అవుతున్న వీడియో.

నా రాజకీయాలు వారికి అసహ్యంగా అనిపించాయి.స్టార్ యాక్టర్ ఆర్నాల్డ్ ష్వాజ్‏నెగ్గర్ ఆవేదన..: