పెట్ డాగ్ సహాయానికి ఫిదా అవుతున్న నెటిజన్లు..ఇంతకీ ఎం చేసిందో తెలిస్తే మీరు వావ్ అనాల్సిందే..వైరల్ అవుతున్న వీడియో :Dog Viral video.

Viral Video: కొన్నాళ్ళ క్రితం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఓ వీడియో గుర్తుందా? ఒక అమ్మాయి.. ఆమె పెంపుడు కుక్క యోగా చేస్తున్న వీడియో.. అమ్మాయి యోగా చేస్తుంటే పక్కనే ఆ అమ్మాయి మేరీతో పాటూ సమానంగా యోగా చేసిన ఆ పెంపుడు కుక్క వీడియో


Viral Video: కొన్నాళ్ళ క్రితం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఓ వీడియో గుర్తుందా? ఒక అమ్మాయి.. ఆమె పెంపుడు కుక్క యోగా చేస్తున్న వీడియో.. అమ్మాయి యోగా చేస్తుంటే పక్కనే ఆ అమ్మాయి మేరీతో పాటూ సమానంగా యోగా చేసిన ఆ పెంపుడు కుక్క వీడియో విపరీతంగా ట్రెండ్స్ లో నిలిచింది. ఇదిగో మళ్ళీ వారిద్దరిదీ మరో వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో సందడి చేస్తోంది. ఈసారి ఈ ఇద్దరూ బట్టలు ఉతికే పని పెట్టుకున్నారు. వాషింగ్ మిషన్ లో బట్టలు ఉతకడం కోసం మేరీ తన బెస్ట్ ఫ్రెండ్ సీక్రెట్ మద్దతు తీసుకుంది ఈసారి. ఆమెకు సహాయం చేస్తూ బట్టలను వాషింగ్ మిషన్ లో వేయడమే కాదు.. బట్టలను తరువాత షెల్ఫ్ లలో కూడా సర్దుతూ కూడా సీక్రెట్ ఆ వీడియోలో కనిపించింది. తన స్నేహితురాలు మేరీతో సమానంగా బట్టలు వాషింగ్ మిషన్ లో వేసిన మేరీ.. తరువాత వాటిని జాగ్రత్తగా అలమారాలో సర్దేసింది. మరి ఈ ముచ్చటైన వీడియో చూసిన వారు కచ్చితంగా సీక్రెట్ కి ఫ్యాన్స్ అయిపోతారు కదూ.
మరిన్ని ఇక్కడ చూడండి: Different Marriage : అక్కడ జరిగే పెళ్లి తంతే వేరు.. ఆడవారు మగవారిలా.. మగవారు ఆడవారిలా..వైరల్ వీడియో.

ఆది హీరోయిన్‏గా ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్… కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.:Aadi Saikumar new movie video.

గర్ల్‌ఫ్రెండ్‌ ఐఫోన్‌ అడుగుతుంది.. సాయం చేస్తారా?నెటిజన్‌ రిక్వెస్ట్‌కు.. సోనూసూద్‌ క్రేజీ రిప్లై Sonu Sood funny reply video.

నది ఒడ్డున అడవిదున్నపై మొసలి మెరుపు దాడి..గగ్గురపరిచే వీడియో వైరల్..:Crocodile attack on Buffalo Viral video