కోవాగ్జిన్ ఫేజ్ 3 ట్రయల్స్ ..!భారత్ బయో టెక్ నివేదిక ఇదే..పూర్తి వివరాలు ఇవే :Covaxin Phase 3 video.
దేశంలో వ్యాక్సినేషన్ వేగం పుంజుకుంది. వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి సంఖ్య 31 కోట్లు దాటింది. వ్యాక్సిన్ వేయించుకుంటున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. అందరికీ వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం..
దేశంలో వ్యాక్సినేషన్ వేగం పుంజుకుంది. వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి సంఖ్య 31 కోట్లు దాటింది. వ్యాక్సిన్ వేయించుకుంటున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. అందరికీ వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం.. టీవీ9 నినాదం.. దేశం విధానం. మరి ఇప్పటి వరకు దేశంలో ఎంత మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది? వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఎంత మంది? దేశంలో వ్యాక్సినేషన్‌కు సంబంధించిన ఫుల్ డీటేల్స్ ఇప్పుడు చూద్దాం.
మరిన్ని ఇక్కడ చూడండి:ప్రేమ డైలాగ్ చెప్పిన భర్తను కత్తిపట్టుకుని వెంబడించిన భార్య..నవ్వులు పూయిస్తున్న వైరల్ వీడియో :Viral Video.
Different Marriage : అక్కడ జరిగే పెళ్లి తంతే వేరు.. ఆడవారు మగవారిలా.. మగవారు ఆడవారిలా..వైరల్ వీడియో.
Published on: Jun 24, 2021 09:57 AM
వైరల్ వీడియోలు
Latest Videos