బీఎస్ఎఫ్ జవాన్ల తీరుపై మండిపడుతున్న నెటిజన్లు..ఒంటెలపై యోగా నా..!:Yoga on Camel video.
యోగా దినోత్సవం సందర్భంగా నిన్న జోధ్ పూర్ లో బీఎస్ఎఫ్ జవాన్లు కొందరు ఒంటెలపై యోగా చేస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒంటెల కాళ్ళను కట్టేసి వాటిని నేలపై బలవంతంగా పడుకోబెట్టి వాటిపై యోగా చేస్తున్న వారి నిర్వాకంపై...
యోగా దినోత్సవం సందర్భంగా నిన్న జోధ్ పూర్ లో బీఎస్ఎఫ్ జవాన్లు కొందరు ఒంటెలపై యోగా చేస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒంటెల కాళ్ళను కట్టేసి వాటిని నేలపై బలవంతంగా పడుకోబెట్టి వాటిపై యోగా చేస్తున్న వారి నిర్వాకంపై అనేకమంది నెటిజన్లు మండిపడుతున్నారు. ఇది క్రూరత్వం కాక మరేమిటన్నారు. జైపూర్ లో జనసత్తా అనే పత్రిక మాజీ ఎడిటర్ ఒకరు వీటిని షేర్ చేస్తూ కార్పెట్స్ మాదిరి ఒంటెల వీపు భాగాలపై యోగా చేస్తారా..ఇది దారుణం అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం, అధికారులు దీనిపై స్పందించి వీరిపైనా…ఇలా చేయాలనీ ఆదేశించిన అధికారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కొంతమంది ఇది చూసి.. యోగా దినోత్సవ ప్రాముఖ్యతను ఇలా హేళనగా తగ్గిస్తున్నారని వాపోయారు.
మరిన్ని ఇక్కడ చూడండి: మహారాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్ రానాకు ఊరట..బాంబే హైకోర్టు ఉత్తర్వుల నిలిపివేత:MP Navneet Kaur video.
కోవాగ్జిన్ ఫేజ్ 3 ట్రయల్స్ ..!భారత్ బయో టెక్ నివేదిక ఇదే..పూర్తి వివరాలు ఇవే :Covaxin Phase 3 video.
విధి నిర్వహణలో ప్రాణాల్ని కూడా లెక్కచేయని ఆర్టీసీ డ్రైవర్
టీడీపీ జెండాతో సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి..
వారెవా.. లిటిల్ జీనియస్ రూబిక్ క్యూబ్ ఆర్ట్తో రికార్డులు
మందుకు డబ్బుల్లేక.. ఆర్టీసీ బస్ కాజేశాడు.. మహానుభావుడు
మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పని.. చావు దాకా వెళ్లిన చిన్నారులు
లిఫ్ట్ ఓపెన్.. మంగళసూత్రం ఖతం !!
అద్భుతం.. సాగర గర్భంలో త్రివర్ణపతాక ధగధగలు
