వరుడు ఫిల్మ్ రేంజ్ లో ఎంట్రీ కి ఫిదా అయినా పెళ్లికూతురు..నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో : Viral Video.
పెళ్లి సందర్భంగా తీసుకునే ఫోటోలు, వీడియోలు కలకాలం గుర్తుండిపోయేలా తీస్తుంటారు. అతిధుల కోలాహలం, స్నేహితుల సందడి.. ఇలా ఒకటేమిటీ పెళ్లి అంటేనే హడావుడి. అందుకేనేమో పెళ్లికి సంబంధించిన వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.
పెళ్లి సందర్భంగా తీసుకునే ఫోటోలు, వీడియోలు కలకాలం గుర్తుండిపోయేలా తీస్తుంటారు. అతిధుల కోలాహలం, స్నేహితుల సందడి.. ఇలా ఒకటేమిటీ పెళ్లి అంటేనే హడావుడి. అందుకేనేమో పెళ్లికి సంబంధించిన వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఇందులో వరుడు చేసిన డ్యాన్స్ నెటిజన్లను ఫిదా చేసింది. అతడి సినీ స్టైల్ ఎంట్రీకి నవ్వకుండా ఉండలేరు.పెళ్లి వేదిక దగ్గరకు చేరుకున్న వెంటనే వరుడు తన స్నేహితులు, తోటి సహచరులతో ఫిల్మీ స్టైల్‌లో ‘సాజన్ జీ ఘర్ ఆయే ’ పాటకు స్టెప్పులు వేశాడు. వరుడు ఇచ్చిన గ్రాండ్ ఎంట్రీకి అక్కడున్న వారంతా ఫిదా అయ్యారు.
మరిన్ని ఇక్కడ చూడండి: చేప కడుపులో విస్కీ ఫుల్ బాటిల్ మత్స్యకారుల ఎంజాయ్ ..వైరల్ వీడియో :whisky inside fish Viral video.
బీఎస్ఎఫ్ జవాన్ల తీరుపై మండిపడుతున్న నెటిజన్లు..ఒంటెలపై యోగా నా..!:Yoga on Camel video.
మహారాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్ రానాకు ఊరట..బాంబే హైకోర్టు ఉత్తర్వుల నిలిపివేత:MP Navneet Kaur video.
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
