AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బైకర్ వెరైటీ స్టంట్స్..ఎక్కడా జాగలేనట్టు గా …మరి ప్రమాదకరమైన ప్రదేశంలో వినూత్న ప్రయత్నం :Biker viral video.

Anil kumar poka
|

Updated on: Jun 25, 2021 | 8:38 AM

Share

ప్రపంచంలో ఎవరూ కూడా సాధించలేని స్టంట్స్ చేసి పేరు తెచ్చుకోవాలని అందరికీ ఆశ ఉంటుంది. అయితే ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్స్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు చాలా అవసరం. లేదంటే ప్రాణాలు కోల్పోతారు. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా

ప్రపంచంలో ఎవరూ కూడా సాధించలేని స్టంట్స్ చేసి పేరు తెచ్చుకోవాలని అందరికీ ఆశ ఉంటుంది. ఇక తాజాగా అలాంటి ఓ స్టంట్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఓ బైకర్ లోయ అంచున బైక్ నడిపేందుకు ప్రయత్నిస్తున్న మనం వీడియోలో చూడవచ్చు. ఎక్కడ ఆ బైక్ బ్యాలెన్స్ తప్పినా.. అతడి ప్రాణాలు పోయినట్లే. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. జనాలు కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘స్టంట్ కోసం ఇంత రిస్క్ అవసరమా’ అని ఒకరు కామెంట్ చేయగా.. ‘మౌంటైన్ డ్యూ తాగేవా భాయ్’ అంటూ మరొక నెటిజన్ చమత్కారంగా కామెంట్ చేశాడు.

మరిన్ని ఇక్కడ చూడండి: వరుడు ఫిల్మ్ రేంజ్ లో ఎంట్రీ కి ఫిదా అయినా పెళ్లికూతురు..నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో : Viral Video.

 చేప కడుపులో విస్కీ ఫుల్ బాటిల్ మత్స్యకారుల ఎంజాయ్ ..వైరల్ వీడియో :whisky inside fish Viral video.

బీఎస్ఎఫ్ జవాన్ల తీరుపై మండిపడుతున్న నెటిజన్లు..ఒంటెలపై యోగా నా..!:Yoga on Camel video.

మహారాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్ రానాకు ఊరట..బాంబే హైకోర్టు ఉత్తర్వుల నిలిపివేత:MP Navneet Kaur video.