డిస్కవరీ ఛానెల్‌లో డాక్యుమెంటరీ ‘కాళేశ్వరం’ ప్రసారం.. ప్రపంచవ్యాప్తంగా మార్మోగిన ఖ్యాతి:Kaleshwaram project video.
Documentary on Kaleshwaram project: కోటి ఎకరాలకు నీళ్లిచ్చే లక్ష్యంతో సీఎం కే. చంద్రశేఖర్ రావు ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. ఈ ప్రాజెక్టు గురించి డిస్కవరీ ఛానెల్‌లో ఓ డాక్యుమెంటరీ ప్రసారం అయింది.
కోటి ఎకరాలకు నీళ్లిచ్చే లక్ష్యంతో సీఎం కే. చంద్రశేఖర్ రావు ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. ఈ ప్రాజెక్టు గురించి డిస్కవరీ ఛానెల్‌లో ఓ డాక్యుమెంటరీ ప్రసారం అయింది. ప్రాజెక్టు అద్భుత ఘట్టాలను తెలుపుతూ.. 8 గంటల నుంచి 9 గంటల వరకు ఈ డాక్యుమెంటరీని ఇంగ్లీష్, తెలుగు, హిందీ సహా ఆరు భాషల్లో ప్రసారం చేశారు. దాదాపు మూడేళ్ల పాటు నిర్మించిన ప్రాజెక్టు గురించి అందులో పూర్తిగా వివరించారు. ఇంజనీరింగ్ వండర్ అంటూ ప్రశంసలు కురిపించింది డిస్కవరీ ఛానెల్. ప్రాజెక్టు కట్టిన తీరుతెన్నులను కళ్లకు కట్టినట్టు చూపించారు. 2017లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టును కేవలం మూడేళ్లల్లో నిర్మించిన అద్భుత ఘట్టాలను వివరించారు. ఆసియా టెలివిజన్ అవార్డు, సింగపూర్ టెలీ అవార్డ్స్, ఇండియన్ టెలీ అవార్డ్స్, ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డులను సైతం ఆయన సొంతం చేసుకున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: ఆఫ్రికన్ పైథాన్ వర్సెస్ చిరుత..గెలిచిన తల్లి ప్రేమ..వైరల్ అవుతున్న వీడియో :Python vs leopard video.
200 కోట్లా..!చాల తక్కువ..మన రేంజ్ వేరసలు..విజయ్ దేవరకొండ ఏం చెబుతున్నాడంటే..?:Liger Video.
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?
మగవారికి దీటుగా పందాల్లో పాల్గొంటున్న మహిళలు వీడియోలు
కోనసీమలో నాన్ వెజ్ వంటలు.. అందులో చేపల పులుసు స్పెషల్
వాటే సాంగ్! 25 ఏళ్లుగా ట్రెండ్లోనే.. మీరు వినండి మరి
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు
