ఎంతో ఇష్టపడి కొనుకున్న హీరోయిన్ సౌందర్య ఇల్లు..శిధిలావస్థ భూతు బంగ్లా లా తయారైన హౌస్ :Soundarya House video.
సినీ పరిశ్రమలో ఎలాంటి గ్లామర్ షో చేయకుండా టాప్ హీరోయిన్గా కొన్ని సంవత్సరాలు కొనసాగారు సౌందర్య. సంప్రదాయపు పద్దతిలో కనిపిస్తూనే.. ఎలాంటి స్కీన్ చేయకుండానే తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న సౌందర్య కేవలం 31 ఏళ్ల వయసులో లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.ఆమె మరణించి 17 సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటికీ కూడా వెండితెరపై ఆమె వేసిన ముద్ర సజీవంగానే ఉంది. అందం.. అభినయంతో ఎంతో మంది […]
సినీ పరిశ్రమలో ఎలాంటి గ్లామర్ షో చేయకుండా టాప్ హీరోయిన్గా కొన్ని సంవత్సరాలు కొనసాగారు సౌందర్య. సంప్రదాయపు పద్దతిలో కనిపిస్తూనే.. ఎలాంటి స్కీన్ చేయకుండానే తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న సౌందర్య కేవలం 31 ఏళ్ల వయసులో లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.ఆమె మరణించి 17 సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటికీ కూడా వెండితెరపై ఆమె వేసిన ముద్ర సజీవంగానే ఉంది. అందం.. అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు సౌందర్య. అయితే అంత చిన్న వయసులోనే సౌందర్య రూ. వంద కోట్లకు పైగా ఆస్తులను సంపాదించిందని గతంలో ఆమె కుటుంబ సభ్యులు ప్రకటించారు. సౌందర్య తన సోదరుడు అమర నాథ్ సహకారంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. కర్ణాటకలో మెడికల్ కాలేజీతో పాటు స్కూల్స్ ను స్థాపించి ఉచిత విద్యను అందించి గొప్ప మనసు చాటుకున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: చిరిగిన, పాతపడిపోయిన నోట్లను బ్యాంకుల్లో ఎలా మార్చాలో ఒకసారి చుడండి..పూర్తి వివరాలు తెలుసుకుందాం .:Old Currency video.
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
