చిరిగిన, పాతపడిపోయిన నోట్లను బ్యాంకుల్లో ఎలా మార్చాలో ఒకసారి చుడండి..పూర్తి వివరాలు తెలుసుకుందాం .:Old Currency video.
చిరిగిన, పాతపడిపోయిన నోట్లను చాలామంది పనికిరావని పరిగణనలోకి తీసుకుంటారు. కానీ రిజర్వు బ్యాంక్ అఫ్ ఇండియా మాత్రం.. ఆ నోట్లను బ్యాంకులకు వెళ్లి మార్చుకోవచ్చు అని చెబుతోంది. చిరిగిన, పాత నోట్లను మార్చేందుకు బ్యాంకులు పలు ఛార్జీలను వసూలు చేస్తాయి.
చిరిగిన, పాతపడిపోయిన నోట్లను చాలామంది పనికిరావని పరిగణనలోకి తీసుకుంటారు. కానీ రిజర్వు బ్యాంక్ అఫ్ ఇండియా మాత్రం.. ఆ నోట్లను బ్యాంకులకు వెళ్లి మార్చుకోవచ్చు అని చెబుతోంది. చిరిగిన, పాత నోట్లను మార్చేందుకు బ్యాంకులు పలు ఛార్జీలను వసూలు చేస్తాయి. అసలు బ్యాంకులు ఎంతెంత ఛార్జీలు వసూలు చేస్తాయి.? వేటిని పరిగణలోకి తీసుకుంటాయి.? ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.!
మరిన్ని ఇక్కడ చూడండి: మరో బంపర్ ఆఫర్..మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా కృతి..హాలీవుడ్ మార్షల్ ఆర్ట్స్ ఫిల్మ్ రీమేక్‌లో బాలీవుడ్ బ్యూటీ..:Kriti Sanon.
వైరల్ వీడియోలు
Latest Videos