పోప్ ఫ్రాన్సిస్‌ను కలిసిన స్పైడర్ మ్యాన్.. ఎందుకో తెలుసా..?వైరల్ అవుతున్న వీడియో.:Pope Francis with Spider Man video.
వాటికన్ సిటీలో శాన్ దమాసో వేదికగా ఓ వ్యక్తి స్పైడర్ మ్యాన్ వేషధాణలో అందరి దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించాడు. ఆయన చేసినపని తెలుసుకున్న ఆయను అభినందిస్తున్నారు. స్పైడర్ మ్యాన్ వేషధాణలో ఉన్నవ్యక్తి పేరు మాటియో విల్లార్జిటా.
వాటికన్ సిటీలో శాన్ దమాసో వేదికగా ఓ వ్యక్తి స్పైడర్ మ్యాన్ వేషధాణలో అందరి దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించాడు. ఆయన చేసినపని తెలుసుకున్న ఆయను అభినందిస్తున్నారు. స్పైడర్ మ్యాన్ వేషధాణలో ఉన్నవ్యక్తి పేరు మాటియో విల్లార్జిటా. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను ఉత్సాహపరుస్తున్నాడు తాను ఈ డ్రస్ వేసున్నట్లుగా చెప్పుకొచ్చాడు.ఈ క్రమంలోనే అతను బుధవారం వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్‌ను కలిశాడు. పోప్‌కు తలకు ధరించే స్పైడర్ మ్యాన్ మాస్క్‌ను బహుమతిగా ఇచ్చాడు. అనంతరం మాటియో మాట్లాడుతూ.. ఆనారోగ్యంతో ఉన్న చిన్న పిల్లలు, వారి కుటుంబాల కోసం ప్రార్థించాలని పోప్ ఫ్రాన్సిస్‌ని ఆ యువకుడు కోరినట్లు తెలిపారు.
మరిన్ని ఇక్కడ చూడండి: గర్భాశయం లేదు..అయినా ఆరోగ్య వంతమైన బిడ్డకు జన్మనిచ్చింది..!అమెరికాలో అరుదైన శస్త్ర చికిత్స:Woman born without Uterus.
తెలివి మీరిన లవ్ బర్డ్.. ఫిదా అవుతున్న నెటిజన్లు.వాటే స్మార్ట్ ఐడియా:Love Bird Viral Video
ఆఫ్రికన్ పైథాన్ వర్సెస్ చిరుత..గెలిచిన తల్లి ప్రేమ..వైరల్ అవుతున్న వీడియో :Python vs leopard video.
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
