గర్భాశయం లేదు..అయినా ఆరోగ్య వంతమైన బిడ్డకు జన్మనిచ్చింది..!అమెరికాలో అరుదైన శస్త్ర చికిత్స:Woman born without Uterus.
గర్భాశయం లేకుండానే పండంటి అడ పిల్లకు జన్మనిచ్చింది ఓ మహిళ…వైద్య శాస్త్ర చరిత్రలో ఇది అరుదైన విషయమంటున్నారు. అమందా గ్రూనెల్ అనే ఈ మహిళ ఉదంతంలోకి వెళ్తే.. అమెరికాలోని క్లీవ్ ల్యాండ్స్ ప్రాంత సమీపంలో ...
గర్భాశయం లేకుండానే పండంటి అడ పిల్లకు జన్మనిచ్చింది ఓ మహిళ…వైద్య శాస్త్ర చరిత్రలో ఇది అరుదైన విషయమంటున్నారు. అమందా గ్రూనెల్ అనే ఈ మహిళ ఉదంతంలోకి వెళ్తే.. అమెరికాలోని క్లీవ్ ల్యాండ్స్ ప్రాంత సమీపంలో నివసించే ఈమెకు 16 ఏళ్ళ వయస్సులోనే పీరియడ్స్ రాకపోవడంతో డాక్టర్లను సంప్రదించింది. అయితే నీకు గర్భాశయం (యూటిరస్) లేదని, పెళ్లి చేసుకున్నా నీకు పిల్లలు పుట్టరని వారు స్పష్టం చేశారట. పైగా యూటిరస్ మార్పిడికి కూడా అవకాశం లేదని చెప్పారట.. కాగా పెళ్లి అయ్యాక తన 32 ఏళ్ళ వయస్సులో ఎలాగైనా తను ఓ బిడ్డకు తల్లిని కావాలనుకుంది అమందా…..క్లీవ్ ల్యాండ్ క్లినిక్ లో యూటిరస్ ట్రాన్స్ ప్లాంటేషన్ ట్రయల్ ప్రోగ్రామ్ ఉందని తెలిసి అక్కడికి వెళ్ళింది. తాను కూడా ఈ పరీక్ష చేయించుకుంటానని అనడంతో ఆమె భర్త, ఇతర కుటుంబ సభ్యులు కూడా సరేనంటూ ఆమెకు సహకరించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: తెలివి మీరిన లవ్ బర్డ్.. ఫిదా అవుతున్న నెటిజన్లు.వాటే స్మార్ట్ ఐడియా:Love Bird Viral Video
ఆఫ్రికన్ పైథాన్ వర్సెస్ చిరుత..గెలిచిన తల్లి ప్రేమ..వైరల్ అవుతున్న వీడియో :Python vs leopard video.
200 కోట్లా..!చాల తక్కువ..మన రేంజ్ వేరసలు..విజయ్ దేవరకొండ ఏం చెబుతున్నాడంటే..?:Liger Video.
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
