పాన్ ఇండియా చిత్రాల నయా ట్రెండ్.. ప్రభాస్‌కూడా అదే బాటలో.?రెండు పార్ట్ లుగా ?:Prabhas Salaar movie video.
Prabhas Salar: ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాల హవా బాగా పెరిగింది. ముఖ్యంగా తెలుగు సినిమాలు దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదలవుతున్నాయి. అంతేకాకుండా సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయడం ఇప్పుడో ట్రెండ్‌గా...
ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాల హవా బాగా పెరిగింది. ముఖ్యంగా తెలుగు సినిమాలు దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదలవుతున్నాయి. అంతేకాకుండా సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయడం ఇప్పుడో ట్రెండ్‌గా నడుస్తోంది. గతంలో కేవలం సీక్వెల్‌కే పరిమితమైన ఈ ట్రెండ్ ఇప్పుడు సినిమాను రెండు భాగాలుగా విడుదలకు దారి తీసింది. ఈ కొత్త రకం ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది బాహుబలి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.తాజాగా అల్లుఅర్జున్ నటిస్తోన్న పుష్పను కూడా రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. సినిమా కథ దృష్ట్యా పుష్ప చిత్రాన్ని రెండు పార్టులుగా విడుదల చేయాని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ జాబితాలోకి ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న సలార్ చిత్రం కూడా వచ్చి చేరినట్లు వార్తలు వస్తున్నాయి. సినిమా కథా, బడ్జెట్ దృష్ట్యా సలార్‌ని రెండు భాగాలుగా విడుదల చేయాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరెక్కిస్తున్నట్లు సమాచారం.
మరిన్ని ఇక్కడ చూడండి: మూడు చేపలకు పేర్లు పెట్టేందుకు వేలంపాట నిర్వహణ..!4 మిలియన్ డాలర్లు లక్ష్యం :3 beluga whales video.
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..
