బిల్లు మూడు వేలు..టిప్పు 12 లక్షలు..!షాక్ అయినా వెయిటర్..షాక్ ఇచ్చిన కస్టమర్ :$16000 tip video.

Man surprises US restaurant staff: మనం హోటల్‌కు.. రెస్టారెంట్‌కు వెళ్తే బిల్లు చెల్లించే సమయంలో సర్వర్‌కు టిప్పు ఇస్తూ ఉంటాం. చాలామంది తాము బిల్లు చెల్లించేటప్పుడు ఎంతోకంత నగదును టిప్పుగా ఇస్తుంటారు. కొందరు మాత్రం అసలేమీ ఇవ్వకుండానే బయటకు వస్తుంటారు.


మనం హోటల్‌కు.. రెస్టారెంట్‌కు వెళ్తే బిల్లు చెల్లించే సమయంలో సర్వర్‌కు టిప్పు ఇస్తూ ఉంటాం. చాలామంది తాము బిల్లు చెల్లించేటప్పుడు ఎంతోకంత నగదును టిప్పుగా ఇస్తుంటారు. కొందరు మాత్రం అసలేమీ ఇవ్వకుండానే బయటకు వస్తుంటారు. అయితే.. అమెరికాలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఓ అనామిక వ్యక్తి తాను చెల్లించాల్సిన బిల్లు కంటే దాదాపు 400 రెట్ల డబ్బును టిప్పుగా ఇచ్చి.. వార్తల్లో నిలిచాడు. ఈ సంఘటన అమెరికాలోని న్యూ హాంప్‌షైర్‌లోని ఓ రెస్టారెంట్‌లో జరిగింది. అయితే.. బిల్లు ఫొటోను రెస్టారెంట్ యజమాని ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. నెటిజన్లంతా ఆ కస్టమర్‌ను పొగడ్తలతో ముంచెత్తుతూ అభినందిస్తున్నారు.న్యూ హాంప్‌షైర్‌లోని స్టంబుల్‌ ఇన్‌ బార్ అండ్‌ రెస్టారెంటుకు ఇటీవలనే ఓ కస్టమర్‌ వచ్చాడు. ఓ పానీయం, మరికొన్ని ఆహార పదార్థాలను ఆర్డర్‌ చేశాడు. వాటికి బిల్లు కేవలం 37 డాలర్లు (సుమారు రూ.2700) మాత్రమే అయ్యింది. ఈ బిల్లు రసీదును రెస్టారెంటులో వెయిటర్‌గా పని చేస్తున్న ఓ మహిళ అయనకు ఇచ్చింది. దానిపై ఆ కస్టమర్‌ టిప్పుగా 16 వేల డాలర్లు (సుమారు రూ.11 లక్షలు) ఇస్తున్నట్లు రాశాడు.
మరిన్ని ఇక్కడ చూడండి:పాన్‌ ఇండియా చిత్రాల న‌యా ట్రెండ్.. ప్ర‌భాస్‌కూడా అదే బాట‌లో.?రెండు పార్ట్ లుగా ?:Prabhas Salaar movie video.

మూడు చేపలకు పేర్లు పెట్టేందుకు వేలంపాట నిర్వహణ..!4 మిలియన్ డాలర్లు లక్ష్యం :3 beluga whales video.

ఎంతో ఇష్టపడి కొనుకున్న హీరోయిన్ సౌందర్య ఇల్లు..శిధిలావస్థ భూతు బంగ్లా లా తయారైన హౌస్ :Soundarya House video.

చిరిగిన, పాతపడిపోయిన నోట్లను బ్యాంకుల్లో ఎలా మార్చాలో ఒకసారి చుడండి..పూర్తి వివరాలు తెలుసుకుందాం .:Old Currency video.

Click on your DTH Provider to Add TV9 Telugu