మంచం కింద భారీ సొరంగం..వీడు సామాన్యుడు కాదు..వైరల్ అవుతున్న వీడియో :secret tunnel under the bed video.
సోషల్ మీడియాలో అనేక వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని క్యూట్‌గా ఉంటే.. మరికొన్ని మనల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ఇప్పుడు అలాంటి ఓ వీడియో గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోలో రహస్యపు సొరంగం తవ్విన ఓ వ్యక్తి సెంటర్
సోషల్ మీడియాలో అనేక వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. ఈ వీడియోలో రహస్యపు సొరంగం తవ్విన ఓ వ్యక్తి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచాడు. లేట్ ఎందుకు ఆ వీడియోపై మీరు కూడా లుక్కేయండి.!పాత సినిమాల్లో రౌడీలు రహస్య సొరంగాలను ఏర్పాటు చేసుకుని, గుట్టుచప్పుడు కాకుండా అక్కడే ఉండటం మనం చూసే ఉంటాం. శత్రువులు దాడి చేసినప్పుడు రౌడీలు ఈ సొరంగం ద్వారానే తప్పించుకుంటూ ఉంటారు. అంతేకాదు, రాజుల కాలంలో ఏర్పాటు చేసుకున్న ఇలాంటి సొరంగాలు, ప్రస్తుత కాలంలో బయట పడటం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇక తాజా అలాంటి సొరంగాన్నే ఓ వ్యక్తి ఏర్పాటు చేసుకున్నాడు. అది కూడా తాను పడుకునే, బెడ్ కిందే దీనిని రెడీ చేసుకున్నాడు.
మరిన్ని ఇక్కడ చూడండి:స్పైడర్ మాన్ లా గాల్లో ఎగురుతున్న మనిషి..అమాంతం గాల్లోకి ఎగిరిన వ్యక్తి.. వైరల్ అవుతున్న వీడియో:man flying viral video.
వైరల్ వీడియోలు
Latest Videos