గంటలో 4 వేల రోటీలు చేసే రోటి మేకర్ ను ఎప్పుడైనా చూసారా..?నెట్టింట్లో దూసుకపోతున్న వీడియో :Roti Making video.
సిక్కు మతంలో ఉన్న ముఖ్యమైన విలువల్లో ఒకటి అవసరమైన వారికి సేవ చేయడం. గురుద్వారాకు వచ్చే ప్రతీ ఒక్కరిని భోజనం చేయకుండా వెళ్లనివ్వరు. అది వారి సంప్రదాయంగా వస్తోందని మత పెద్దలు పేర్కొంటున్నారు. ప్రతీ గురుద్వారాలో లంగర్ పేరుతో పెద్ద వంట గది ఉంటుంది.
సిక్కు మతంలో ఉన్న ముఖ్యమైన విలువల్లో ఒకటి అవసరమైన వారికి సేవ చేయడం. గురుద్వారాకు వచ్చే ప్రతీ ఒక్కరిని భోజనం చేయకుండా వెళ్లనివ్వరు. అది వారి సంప్రదాయంగా వస్తోందని మత పెద్దలు పేర్కొంటున్నారు. ప్రతీ గురుద్వారాలో లంగర్ పేరుతో పెద్ద వంట గది ఉంటుంది. ఇది వారి మతం పాటించే పురాతన పద్ధతుల్లో ఒకటిగా చెప్పుకుంటారు. ఆహారాన్ని ఎంతో పరిశుభ్రంగా వండుతారు. గురుద్వారాలో చాపలపై కూర్చొబెట్టి వండిన వంటలు వడ్డించడం వారి ఆచారంలో భాగంగా వస్తోంది.లంగర్‌లో ప్రతిరోజూ వందలాది మందికి ఆహారం వండి అందిస్తారు. ఢిల్లీ లోని పురాతన పుణ్యక్షేత్రాలలో ఒకటైన బంగ్లా సాహిబ్ గురుద్వారా.. ఎక్కువ మందికి ఆహారం అందించేందుకు యంత్రాలు ఉపయోగించడం మొదలు పెట్టింది. ఇందులో ఆటోమేటిక్ రోటీ తయారీ యంత్రం అత్యంత సాంకేతికతతో తయారుచేసింది. ఈ యంత్రం ఒక గంటలో 4,000 రొట్టెలను తయారు చేస్తోంది. ఈ యంత్రం మరో స్పెషల్ ఏంటంటే.. గ్యాస్, కరెంట్.. రెండింటితో నడవడమే.
మరిన్ని ఇక్కడ చూడండి:బామ్మ రాక్స్.. మనమడు షాక్..బామ్మ ,మనమడు ఫన్నీ వైరల్ వీడియో.. మరీ ఇంత చీటింగ్ నా:viral video.
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
