విల్లును విరిచి వధువు మనుసు గెలుచుకున్న వరుడు..అచ్చం రామాయణం సీన్ రిపీట్ వైరల్ అవుతున్న వీడియో :Viral video.
పెళ్లికి సంబంధించి ఒక్కో చోట ఒక్కో రకమైన ఆచారాలు, సంప్రదాయాలు ఉంటాయి. తాజాగా బిహార్, సారన్ జిల్లాలోని సాబల్పుర గ్రామంలో ఓ జంట వినూత్నంగా పెళ్లి చేసుకుంది. ఇతిహాసాల్లోని ఆచారాలు పాటిస్తూ పెళ్లి తంతు పూర్తి చేశారు. రామాయణంలో సీతారాముల లాగే పెళ్లి చేసుకున్నారు.
పెళ్లికి సంబంధించి ఒక్కో చోట ఒక్కో రకమైన ఆచారాలు, సంప్రదాయాలు ఉంటాయి. తాజాగా బిహార్, సారన్ జిల్లాలోని సాబల్పుర గ్రామంలో ఓ జంట వినూత్నంగా పెళ్లి చేసుకుంది. ఇతిహాసాల్లోని ఆచారాలు పాటిస్తూ పెళ్లి తంతు పూర్తి చేశారు. రామాయణంలో సీతారాముల లాగే పెళ్లి చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మున్షీ రాయ్ కుమార్తె ప్రియాంక కుమారి వివాహం అహ్మద్పుర్కు చెందిన ధర్మానాథ్ రాయ్ కుమారుడు అర్జున్ కుమార్‌తో నిశ్చయించారు పెద్దలు. వేడుకలో భాగంగా ముందుగా వరున్ని బంధువులు ఊరేగింపుగా తీసుకువచ్చారు. టీ, టిఫిన్లు ముగిసిన అనంతరం ధనస్సు స్వయంవరం ఏర్పాటు చేశారు. వరుడు పెళ్లి మండపం చేరగానే.. రాముడు విల్లుని విరిచిన సందర్భాన్ని పండితులు కి తెలిపారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన విల్లుని విరచడానికి వెళ్తుండగా.. వరునిపై అక్కడ ఉన్నవారు పూల వర్షం కురిపించారు. ఆపై వరుడు ధనస్సును చేతపట్టి విల్లుని విరిచాడు. పూల వర్షం కురుస్తుండగా.. వధువు మండపం పైకి వచ్చింది. వరుడు వరమాలను ఆమె మెడలో వేశాడు. రామాయణంలో సీతారాముల కల్యాణంలాగే జరిగిన ఈ పెళ్లి తంతు అందర్నీ ఆకట్టుకుంది.
మరిన్ని ఇక్కడ చూడండి: కాశ్మీర్ లో తొలి డ్రోన్ దాడి…ముష్కరులు టార్గెట్ ఏంటో తెలుసా.. వైరల్ అవుతున్న వీడియో..:Drone Attack video
బామ్మ రాక్స్.. మనమడు షాక్..బామ్మ ,మనమడు ఫన్నీ వైరల్ వీడియో.. మరీ ఇంత చీటింగ్ నా:viral video.
తలలు అతుక్కుని పుట్టిన కవలలు.. AI సాయంతో వేరు చేసిన డాక్టర్లు
మరో హనీమూన్ తరహా మర్డర్ లోహగడ్ కోట మృతి కేసులో సంచలన విషయాలు!
డేంజర్ జోన్లో తెలుగు రాష్ట్రాలు..జూన్ 30 వరకు వణికించనున్నవానలు
బైకు కొనివ్వలేదని అమ్మమ్మపై మనవడి ఘాతుకం
రైతుల ఇంట సిరులు కురిపిస్తున్న కచిడి చేపలు!
భద్రాచలంలో దారుణం.. మూఢనమ్మకంతో ఇంటి యజమాని ఏంచేశాడో చూడండి..!
తిరుమలలో ఘరానా మోసం.. సుప్రభాత సేవ, వసతి పేరుతో 60 మందికి టోకరా !
పిట్టగోడపై కూర్చుని ఫోన్ మాట్లాడుతున్న యువతి .. అంతలోనే
పాస్‌పోర్ట్‌కి అప్లై చేయాలా? జులై 1 నుంచి ఫీజులు పెరుగుతున్నాయ్
తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలెర్ట్ 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు
ట్రోలింగ్ భయంతో.. నోరు విప్పలేకపోతున్నా.. రష్మిక ఎమోషనల్
రూ.20 కడితే.. రూ.2 లక్షల బీమా.. అయినా ఎందుకింత నిర్లక్ష్యం?
