కాశ్మీర్ లో తొలి డ్రోన్ దాడి…ముష్కరులు టార్గెట్ ఏంటో తెలుసా.. వైరల్ అవుతున్న వీడియో..:Drone Attack video
భారత్‌పై తొలి డ్రోన్ దాడి జరిగింది. ఉగ్రమూకలు డ్రోన్ల సహాయంతో జమ్ములోని వాయుసే ఎయిర్ పోర్టులోని హ్యాంగర్లపై దాడి చేసింది. అయితే వాయుసేకు సంబంధించిన ఆయుధాలకు, వారి వాహనాలకు ఎలాంటి ఎలాంటి నష్టం జరగలేదు. ఇద్దరు సిబ్బందికి మాత్రం స్వల్ప గాయాలయ్యాయి.
భారత్‌పై తొలి డ్రోన్ దాడి జరిగింది. ఉగ్రమూకలు డ్రోన్ల సహాయంతో జమ్ములోని వాయుసే ఎయిర్ పోర్టులోని హ్యాంగర్లపై దాడి చేసింది. అయితే వాయుసేకు సంబంధించిన ఆయుధాలకు, వారి వాహనాలకు ఎలాంటి ఎలాంటి నష్టం జరగలేదు. ఇద్దరు సిబ్బందికి మాత్రం స్వల్ప గాయాలయ్యాయి. భారత్‌లో జరిగిన తొలి డ్రోన్ దాడి ఇదే కావడంతో రక్షణ విభాగం హై అలర్ట్ అయ్యింది. శనివారం అర్ధరాత్రి 1.30 సమయంలో గుర్తు తెలియని డ్రోన్లు తుక్కువ ఎత్తులో జమ్ము వాయుసేన స్థావరంలపై దాడి చేశాయి. స్థావరంలోని హ్యాంగర్ల పెద్ద పేలుడు పదార్థాలను జారవిడిచాయి. ఆ తర్వాత కొన్ని నిమిషాలకే మరో చోట ఇదే తరహాలో పేలుడుకు పాల్పడ్డాయి.ఐదు నిమిషాల వ్యవధిలో రెండు పేలుళ్లు సంభవించాయి. అయితే పేలుడు జరిగిన ప్రదేశాలకు సమీపంలోనే ఎంఐ17 హెలికాప్టర్లను భద్రప్చే గోదాములు ఉండటంతో తొలత ఆందోళనకు గురయ్యారు.
మరిన్ని ఇక్కడ చూడండి: గంటలో 4 వేల రోటీలు చేసే రోటి మేకర్ ను ఎప్పుడైనా చూసారా..?నెట్టింట్లో దూసుకపోతున్న వీడియో :Roti Making video.
బామ్మ రాక్స్.. మనమడు షాక్..బామ్మ ,మనమడు ఫన్నీ వైరల్ వీడియో.. మరీ ఇంత చీటింగ్ నా:viral video.
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..
