Marriage: పెళ్లి అయిన నెల రోజులకే భార్య 4 నెలల గర్భవతి.. అసలు విషయం తెలిసి ఖంగుతిన్న భర్త..

Marriage: పెళ్లి తరువాత నెల రోజుల రోజుల తరువాతనో, ఆ తరువాత ప్రెగ్నెన్సీ వస్తే ఆ దంపతులు, ముఖ్యంగా భర్త ఫుల్ ఖుషీ అవుతాడు.

Marriage: పెళ్లి అయిన నెల రోజులకే భార్య 4 నెలల గర్భవతి.. అసలు విషయం తెలిసి ఖంగుతిన్న భర్త..
Pregnant
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 09, 2022 | 12:54 PM

Marriage: పెళ్లి తరువాత నెల రోజుల రోజుల తరువాతనో, ఆ తరువాత ప్రెగ్నెన్సీ వస్తే ఆ దంపతులు, ముఖ్యంగా భర్త ఫుల్ ఖుషీ అవుతాడు. మరి పెళ్లి అయిన నెల రోజులకే తన భార్య 4 నెలల గర్భవతి అని తెలిస్తే ఆ భర్త ముఖ చిత్రం ఎలా ఉంటుంది? అవును, ఇలాంటి పరిస్థితే ఓ వ్యక్తి ఎదుర్కొన్నాడు. తనకు పెళ్లి జరిగి సరిగ్గా నెల రోజులు దాటింది. ఇంతలో తన భార్యకు కడుపులో నొప్పిగా ఉండటంతో ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్ష చేయించాడు ఆ భర్త. తొలుత తన భార్య గర్భవతి అని వైద్యులు చెప్పగానే.. అతను మురిసిపోయాడు. అయితే, ఆ మురిపెం కాసేపు కూడా లేకుండా పోయింది. కారణం.. ఆమె 4 నెలల గర్భవతి అని చావు కబురు చల్లగా చెప్పారు వైద్యులు. ఆ ఒక్క మాటతో అతను నిశ్చేష్ఠుడయ్యాడు.

పెళ్లి జరిగి నెల రోజులే అవుతుంటే.. నాలుగు నెలల గర్భవతి ఏంటి? అని ఆగ్రహంతో లోలోన రగిలిపోయాడు ఆ భర్త. భార్య అక్కడే వదిలేసి నేరుగా ఇంటికి వచ్చేశాడు. భార్య, ఆమె తల్లితండ్రులు తనను మోసం చేశారని ఫైర్ అయ్యాడు. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమ కూతురు గర్భవతి అని తెలిసే.. వారు ఈ పెళ్లి చేశారని, తనకు న్యాయం చేయాలని పోలీసులను అతను వేడుసుకున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కొల్హుమ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహారాజ్‌‌గంజ్‌లో చోటు చేసుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి