Viral Video: కుక్కతో సై అంటే సై అంటూ నిలబడిన జింక.. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: సాధారణంగా కుక్కకు మరో కుక్క ఎదురుపడితేనే పరిస్థితి నెక్ట్స్ లెవల్‌లో ఉంటుంది. ఒకదానిపై ఒకటి ఆగ్రహంతో అంతెత్తు లేస్తాయి.

Viral Video: కుక్కతో సై అంటే సై అంటూ నిలబడిన జింక.. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి..
Deer And Dog
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 08, 2022 | 12:59 PM

Viral Video: సాధారణంగా కుక్కకు మరో కుక్క ఎదురుపడితేనే పరిస్థితి నెక్ట్స్ లెవల్‌లో ఉంటుంది. ఒకదానిపై ఒకటి ఆగ్రహంతో అంతెత్తు లేస్తాయి. వాటిపై అటాక్ చేసేందుకు ప్రయత్నిస్తాయి. అలాంటిది ఇతర జంతువులు కనిపిస్తే అంతేసంగతి. కుక్కలకు పిల్లులు గానీ, కోళ్లు గానీ, ఇతర కొత్త జంతువులు గానీ కనిపిస్తే నాన్ స్టాప్‌గా అరుస్తూ.. వాటిపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తాయి. ఇలాంటి ఘటనలు నిత్యం చాలానే చూస్తుంటాం. అయితే, తాజాగా అలాంటి పరిస్థితికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అదే సమయంలో ఆ కుక్క తీరుకు జాలి పడుతున్నారు. ఇంతకీ అక్కడ ఏం జరిగింది? కుక్క పట్ల జాలి ఎందుకు చూపుతున్నారు? ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం..

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ పెంపుడు కుక్క గార్డెన్‌లో ఉంది. దానికి ఎదురుగా ఓ జింక వచ్చింది. ఇక దానిని చూసిన కుక్క.. అటాక్ చేసేందుకు సిద్ధమైంది. ఏదో వేటాడుతున్నట్లుగా ఫోజు పెట్టింది. గుర్రుమంటూ జింక వైపు తదేకంగా చూస్తోంది. ఇంతలో జింక కూడా ఏమాత్రం భయపడకుండా కుక్కను సమీపించింది. ఇటు కుక్క, అటు జింక మధ్య కొన్ని అడుగుల దూరం మాత్రమే ఉంది. ఇటువైపు కుక్క అటాక్‌ చేసేందుకు సిద్ధమవుతుండగా.. అటువైపు జింక భయం భయంగా, అనుమానాస్పదంగా కుక్కవైపు చూస్తోంది. ఇంతలో కుక్క.. జింకపై అటాక్ చేసేందుకు యత్నించింది. మరి జింక ఏమన్నా తక్కువా.. చటుక్కున పరుగు లంకించుకుంది. జింక వేగం ముందు కుక్క వేగం చాలా తక్కువ. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే, జింకను పట్టుకునే కుక్క కూడా దాని వెంట పరుగులు తీసింది. మొత్తానికి ఇలా ఆ జింక.. కుక్కను పిచ్చిదాన్ని చేసిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. ఈ వీడియోపై ఓ లుక్కేసుకోండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?