AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: లక్ష్మీ దేవి, గణపతి విగ్రహాలు ఇంట్లో సరైన దిశలోనే పెడుతున్నారా? లేదంటే కష్టాలు తప్పవు..!

Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం గణపతి, లక్ష్మీ దేవి విగ్రహాలు ఇంట్లో ఉండటం శుభ సూచికం. ఈ దేవుళ్ల విగ్రహాలు, చిత్ర పటాలను సరైన దిశలో ఉంచడం

Vastu Tips: లక్ష్మీ దేవి, గణపతి విగ్రహాలు ఇంట్లో సరైన దిశలోనే పెడుతున్నారా? లేదంటే కష్టాలు తప్పవు..!
Goddess
Shiva Prajapati
|

Updated on: Aug 06, 2022 | 7:39 PM

Share

Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం గణపతి, లక్ష్మీ దేవి విగ్రహాలు ఇంట్లో ఉండటం శుభ సూచికం. ఈ దేవుళ్ల విగ్రహాలు, చిత్ర పటాలను సరైన దిశలో ఉంచడం చాలా ముఖ్యం. శాస్త్రాల ప్రకారం ఇంట్లోని ఆలయంలో లక్ష్మీ దేవి విగ్రహాన్ని సరైన దిశలో ఉంచడం వల్ల విశేష ప్రయోజనాలు ఉంటాయి. సంపదలు సిద్ధిస్తాయి. లేదంటే అనేక సమస్యలు తెలెత్తుతాయి. గణేషుడు, లక్ష్మీ దేవి విగ్రహాలు, చిత్రపటాలను ఏ దిశలో ఉంచితే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..

గణేశుడు, లక్ష్మి దేవి విగ్రహాలను ఓకే చోట ఉంచాలి.. హిందూ మత గ్రంధాల ప్రకారం.. గణేషుడు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. లక్ష్మీ దేవి సంపదలను ప్రసాదిస్తుందని విశ్వాసం. అందుకే ప్రతీ హిందువు ఇళ్లలో లక్ష్మీ దేవి, గణేషుడి విగ్రహాలు, చిత్రపటాలు తప్పనిసరిగా ఉంటాయి. దీపావళి, అక్షయ తృతీయ వంటి ప్రత్యేక శుభ సందర్భాలలో ఈ ఇద్దరు దేవతను కలిపి పూజిస్తారు. జ్ఞానం లేకపోతే, డబ్బును దుర్వినియోగం చేస్తారు. అందుకే.. జ్ఞానాన్ని ప్రాసదించే గణేషుడి పక్కనే, సంపదలు ఇచ్చే లక్ష్మీదేవిని నెలకొల్పుతారు.

ఇంట్లోని గుడిలో గణేషుడు, లక్ష్మీ దేవి విగ్రహాలను ఇలా ఉంచాలి.. ఆలయంలో గణేషుడు, లక్ష్మీ దేవి విగ్రహాలు ఒకేచోట ఉంచుతారు. పురాణాల ప్రకారం గణేషుడు, మాతా లక్ష్మీ దేవి విగ్రహాలను ఉత్తరం వైపున ఉంచాలి. ఇలా ఉత్తరం వైపున ఉంచడం వల్ల ఇంట్లో మంచి జరుగుతుందని విశ్వాసం.

ఇవి కూడా చదవండి

ఇలా ఎప్పుడూ చేయొద్దు.. చాలా మంది గణేషుడు, లక్ష్మీ దేవి గురించి తెలియక.. పెద్ద పొరపాటు చేస్తుంటారు. లక్ష్మీ దేవి విగ్రహాన్ని వినాయకుడి ఎడమ వైపున పెడతారు. అలా చేయడం మహా పాపంగా పరిగణిస్తారు. దీని వల్ల ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది. హిందూ సంప్రదాయం ప్రకారం పరుషులకు ఎడమైవపున వారి భార్యలు కూర్చుకుంటారు. లక్ష్మీ దేవి, వినాయకుడు మధ్య సంబంధం తల్లి కుమారుడు సంబంధం. అలాంటిప్పుడు వినాయకుడి ఎడవైపున లక్ష్మీదేవిని ఎట్టి పరిస్థితిలో నెలకొల్పొద్దు. పొరపాటున అలా చేస్తే.. అనేక ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. లక్ష్మీ దేవి విగ్రహాన్ని వినాయకుడి కుడివైపున ఉంచాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఏ పాత్రలో తాగితే ఏ వ్యాధి నయమవుతుందో తెలుసా?
ఏ పాత్రలో తాగితే ఏ వ్యాధి నయమవుతుందో తెలుసా?
తీర్థయాత్రలకు వెళ్లి.. సత్రంలో ఉరి వేసుకుని ఫ్యామిలీ మాస్ సూసైడ్!
తీర్థయాత్రలకు వెళ్లి.. సత్రంలో ఉరి వేసుకుని ఫ్యామిలీ మాస్ సూసైడ్!
వార్డెన్ లివర్ ముక్కలు వేయలేదని.. విద్యార్థులు ఏం చేశారంటే?
వార్డెన్ లివర్ ముక్కలు వేయలేదని.. విద్యార్థులు ఏం చేశారంటే?
నమ్మకం భారతదేశానికి అతిపెద్ద ఆస్తిః ప్రధాని మోదీ
నమ్మకం భారతదేశానికి అతిపెద్ద ఆస్తిః ప్రధాని మోదీ
మొహం నిండా గాయాలతో క్రికెటర్ బెన్ స్టోక్స్. షాక్ లో అభిమానులు
మొహం నిండా గాయాలతో క్రికెటర్ బెన్ స్టోక్స్. షాక్ లో అభిమానులు
నీ కోసం.. కొండనైనా కదిలిస్తా.. నటి సెలీనా జైట్లీ కన్నీటి పోరాటం
నీ కోసం.. కొండనైనా కదిలిస్తా.. నటి సెలీనా జైట్లీ కన్నీటి పోరాటం
సినిమా కోసం సముద్రంలోనే జిమ్.. హీరో రిస్క్ చూస్తే మెంటలెక్కిపోద్ద
సినిమా కోసం సముద్రంలోనే జిమ్.. హీరో రిస్క్ చూస్తే మెంటలెక్కిపోద్ద
వెంటనే బోర్డర్ దాటండి.. ఇరాన్‌‌లోని అమెరికన్లకు పిలుపు
వెంటనే బోర్డర్ దాటండి.. ఇరాన్‌‌లోని అమెరికన్లకు పిలుపు
ఈడెన్ గార్డెన్స్‌లో హెట్‌మైర్ సిక్సర్ల జాతర..గేల్ రికార్డ్ బ్రేక్
ఈడెన్ గార్డెన్స్‌లో హెట్‌మైర్ సిక్సర్ల జాతర..గేల్ రికార్డ్ బ్రేక్
భాగ్యనగరం వేదికగా రికార్డులకెక్కిన మెగా ఐస్‌క్రీమ్ పార్టీ
భాగ్యనగరం వేదికగా రికార్డులకెక్కిన మెగా ఐస్‌క్రీమ్ పార్టీ