Viral Video: కరాటేలో చాంఫియన్ ఈ కుక్క.. అది తెలియక ర్యాగింగ్ చేసిన పిల్లి.. కట్ చేస్తే మైండ్ బ్లాంక్..!

Viral Video: ఈ భూగ్రహంపై మనవ జాతిలాగే.. కోట్లాది జీవాలు నివసిస్తున్నాయి. భూమిపై ఎన్ని జీవులు ఉన్నా.. మనకు తెలిసినవి మాత్రం కొన్నే.

Viral Video: కరాటేలో చాంఫియన్ ఈ కుక్క.. అది తెలియక ర్యాగింగ్ చేసిన పిల్లి.. కట్ చేస్తే మైండ్ బ్లాంక్..!
Dog Video
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 05, 2022 | 9:00 PM

Viral Video: ఈ భూగ్రహంపై మనవ జాతిలాగే.. కోట్లాది జీవాలు నివసిస్తున్నాయి. భూమిపై ఎన్ని జీవులు ఉన్నా.. మనకు తెలిసినవి మాత్రం కొన్నే. వాటిలోనూ మనతో కలిసి సహజీవనం చేసే జంతువుల్లో ప్రధానమైనవి కుక్క, పిల్లి అని చటుక్కున చెప్పొచ్చు. మనుషుల మధ్య పెరగడంతో అవి కూడా చాలా తెలివిగా ప్రవర్తిస్తాయి. మనుషుల్లాగే నడుచుకుంటాయి. అవి తినే ఆహారం, ఆహార్యం అన్నీ అచ్చం మనుషుల్లాగే ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ పిల్లి, కుక్క కు సంబంధించిన ఫన్నీ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసి నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ఇంతకీ అంతలా నవ్వుకోవడానికి ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో కుక్క, పిల్లి రెండూ కీచులాడుతున్నాయి. ఒకదానిని మరొకటి కవ్విస్తున్నాయి. అయితే, ఇందులో కుక్కకు కరాటే బాగా తెలిసినట్లుంది. అయితే, ఈ విషయం తెలియని పిల్లి.. కుక్కను మరింత రెచ్చగొడుతూ ఉంది. కుక్క కూడా మొదట్లో చూసీ చూడనట్లుగా వ్యవహరించింది. చివరకు ఒక్కసారిగా రెచ్చిపోయింది. 360 డిగ్రీ షాట్ ఇచ్చింది. తన వెనుక కాళ్లతో ఎగిరి తంతే.. ఆ పిల్లి జాడ లేకుండాపోయింది. మళ్లీ అటువైపైనా రాలేదు పిల్లి. నవ్వులు పూయిస్తున్న ఈ వీడియోను @TheFigen పేరుతో ఉన్న ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేశారు. దాంతో వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియోను ఇప్పటి వరకు 6.4 మిలియన్ల మంది వీక్షించారు. మరెందుకు ఆలస్యం ఈ ఫన్నీ వీడియోపై మీరూ ఓ లుక్కేసుకోండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!