Actress: ద్యావుడా.. ఈ సీనియర్ నటి 200 మందితో అలా చేసిందట.. సీక్రేట్స్ అన్నీ రివీల్ చేసేసిందిగా..!

Actress: హాలీవుడ్ మూవీ లవర్స్‌కి ‘అమెరికన్ పై’ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమా సక్సెస్ అవడంతో దానికి కంటిన్యూగా సిరీస్‌లు కూడా వచ్చాయి.

Actress: ద్యావుడా.. ఈ సీనియర్ నటి 200 మందితో అలా చేసిందట.. సీక్రేట్స్ అన్నీ రివీల్ చేసేసిందిగా..!
Actress
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 04, 2022 | 7:52 PM

Actress: హాలీవుడ్ మూవీ లవర్స్‌కి ‘అమెరికన్ పై’ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమా సక్సెస్ అవడంతో దానికి కంటిన్యూగా సిరీస్‌లు కూడా వచ్చాయి. అందులో నటించిన అమెరికన్ నటి జెన్నిఫర్ కూలిడ్జ్ చాలా ఫేమస్ అయ్యింది. 1999లో ‘అమెరికన్ పై’ విడుదలవగా.. ఆ సినిమాలో స్టిఫ్లర్ తల్లిగా జీనైన్ పాత్రలో నటించి విపరీతమై పాపులారిటీ సంపాదించింది. అయితే, ప్రస్తుతం 60 ఏళ్ల వయసున్న ఈ నటి.. తాజాగా షాకింగ్ విషయాలు రివీల్ చేసింది. ‘అమెరికన్ పై’ సినిమాలోని రోల్ ప్రభావంతో 200 మందితో సెక్స్ చేశానని రివీల్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన జెన్నిఫర్.. ‘అమెరికన్ పై’ సినిమాతో తనకు కీర్తి కంటే ఎక్కువ సంతృప్తి దక్కిందని చెప్పుకొచ్చింది. మునుపెన్నడూ చూడని దాదాపు 200 మంది సెక్స్ చేశానని వెల్లడించింది.

‘అమెరికన్ పై’ సిరీస్ సూపర్ విక్టరీ.. ‘అమెరికన్ పై’ విషయంలో తాను చాలా హ్యాపీగా ఉన్నానని జెన్నిఫర్ కూలిడ్జ్ పేర్కొంది. ఆ సినిమా తరువాత చాలా సెక్స్ సీన్స్‌లో నటించే అవకాశం వచ్చింది. అమెరికన్ పై సెక్స్ కామెడీ సిరీస్. 1999లో ‘అమెరికన్ పై’, 2001లో ‘అమెరికన్ పై 2’, 2003లో ‘అమెరికన్ వెడ్డింగ్’, 2012లో ‘అమెరికన్ రీ యూనియన్’ వచచాయి. ఈ సిరీస్‌లన్నింటిలోనూ జెన్నీఫర్ కూలిడ్జ్ నటించింది. ఇవి మాత్రమే కాదు.. ఇతర చాలా సినిమాల్లోనూ ఆమె నటించింది. సిండ్రెల్లా స్టోరీ, క్లిక్, అమెరికన్ మూవీస్, ప్రామిసింగ్ యంగ్ వుమన్ వంటి సినిమాలతో పాటు.. టీవీ షో లలో కూడా నటించింది. అనేక అవార్డులను కూడా అందుకుంది జెన్నిఫర్ కూలిడ్జ్.

మరిన్ని ఎంటర్‌టైన్మెంట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..