Azadi Ka Amrit Mahotsav: జాతీయ జెండాను ఇలా మాత్రమే మడతపెట్టాలి.. తేడా వస్తే జైల్లో ఊచలు లెక్కించాల్సిందే..!

Azadi Ka Amrit Mahotsav: భారతదేశ స్వాతంత్ర్య వజ్రోత్సవాలను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ‘అజాదీ కా అమృత్ మహోత్సవ్’ నిర్వహిస్తోంది.

Azadi Ka Amrit Mahotsav: జాతీయ జెండాను ఇలా మాత్రమే మడతపెట్టాలి.. తేడా వస్తే జైల్లో ఊచలు లెక్కించాల్సిందే..!
Indian Flag
Follow us
Shiva Prajapati

| Edited By: Ravi Kiran

Updated on: Aug 06, 2022 | 4:06 PM

Azadi Ka Amrit Mahotsav: భారతదేశ స్వాతంత్ర్య వజ్రోత్సవాలను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ‘అజాదీ కా అమృత్ మహోత్సవ్’ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆగస్టు 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ‘హర్‌ఘర్ తిరంగ’ పేరుతో ప్రతీ ఇంటిపై మువ్వన్నెల జాతీయ జెండాను ఎగురవేయాలని యావత్ దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ మేరకు హర్‌ ఘర్ తిరంగ ను ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ప్రజలకు జెండాల పంపిణీ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జెండాల తయారీకి ఆర్డర్లు ఇచ్చాయి. వీటిని ప్రతి ఇంటికి పంపిణీ చేయనున్నారు.

అయితే, సాధారణంగానే ప్రతీ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం రోజున.. ప్రజలు జాతీయ జెండాను ఎగురవేస్తారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు కార్యాలయాలతో పాటు, సామాన్య ప్రజలు కూడా జాతీయ జెండాను తమ తమ వీధుల్లో ఎగురవేస్తారు. అయితే, జాతీయ జెండాను ఎగురవేయడం గురించి చాలా మందికి తెలుసు. మరి జాతీయ జెండాను ఎలా ఫోల్డ్ చేయాలనేది చాలా మందికి తెలియదు. జాతీయ జెండాను మడత పెట్టడంలోనూ ఒక రూల్ ఉంది. దీన్నే ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా అంటారు. ఈ ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా రూల్ ప్రకారమే జాతీయ జెండాను మడతపెట్టి భద్రపరచాల్సి ఉంటుంది. మరి జెండాను ఎలా ఫోల్డ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

జాతీయ జెండాను ఫోల్డ్ చేయడం ఎలాగో దశల వారీగా ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

1. జెండాను అడ్డంగా ఉంచాలి.

2. జెండాలోని ఎరుపు రంగు, ఆకుపచ్చ రంగులను మధ్యలో ఫోల్డ్ చేసి, తెలుపు రంగు పైకి కనిపించేలా ఉండాలి.

3. ఆ తరువాత అశోక చక్రం మాత్రమే ఎరుపు, ఆకుపచ్చ పట్టీల భాగాలతో కనిపించే విధంగా తెలుపు రంగును కూడా వెనక్కి మడవాలి.

4. జెండాలోని అశోకచక్రం పైకి కనిపించేలా ఫోల్డ్ చేసి, అరచేతిలో పెట్టుకుని తీసుకెళ్లి ఒక చోట భద్రపరచాలి.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో ఉన్న సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో జాతీయ జెండాను ఎలా ఫోల్డ్ చేయాలనేది వివరించడం జరిగింది. మరెందుకు ఆలస్యం జెండాను ఫోల్డ్ చేసే విధానం ఇక్కడ చూసి తెలుసుకోండి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?