Mulayam Singh Wife: యూపీ మాజీ ముఖ్యమంత్రి మూలాయం సింగ్ భార్య కన్నుమూత..

Mulayam Singh Wife: సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ సతీమణి సాధన గుప్తా కన్నుమూశారు. గత కొంతకాలంగా

Mulayam Singh Wife: యూపీ మాజీ ముఖ్యమంత్రి మూలాయం సింగ్ భార్య కన్నుమూత..
Mulayam Singh Wife
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jul 09, 2022 | 6:24 PM

Mulayam Singh Wife: సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ సతీమణి సాధన గుప్తా కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె శనివారం మధ్యాహ్నం కన్నుమూశారు. సాధన గుప్తా కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురవడంతో గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో ఆమెను ఇంటెన్సీవ్ కేర్ యూనిట్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. కాగా, సాధన గుప్త ములాయం సింగ్ యాదవ్ రెండవ భార్య. ఆమె కొడుకు ప్రతీక్ యాదవ్. భారతీయ జనతా పార్టీ నాయకురాలు అపర్ణా యాదవ్ ఆమె కోడలు.

కాగా, మూలాయం సింగ్ యాదవ్ భార్య మృతి పట్ల సంతాపం ప్రకటించారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. సాధనా గుప్త మృతి బాధాకరం అన్నారు. మూలాయం కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Latest Articles
ఒక నెల పాటు పప్పులు తినడం మానేస్తే మీ శరీరంపై ఎలాంటి ప్రభావం..
ఒక నెల పాటు పప్పులు తినడం మానేస్తే మీ శరీరంపై ఎలాంటి ప్రభావం..
ఐపీఎల్ 2024లోనే రికార్డ్ సిక్స్.. ఆర్‌సీబీ విక్టరీకి కారణమైన ధోని
ఐపీఎల్ 2024లోనే రికార్డ్ సిక్స్.. ఆర్‌సీబీ విక్టరీకి కారణమైన ధోని
'అయ్యో రామ - ఏమిటి ఈ ఖర్మ'.. పర్ణశాల ఆలయంలో భక్తుల భావన..
'అయ్యో రామ - ఏమిటి ఈ ఖర్మ'.. పర్ణశాల ఆలయంలో భక్తుల భావన..
రాత్రికి రాత్రే రూ.1000 కోట్లకు అధిపతైన రైతు.. ఎలాగంటే!
రాత్రికి రాత్రే రూ.1000 కోట్లకు అధిపతైన రైతు.. ఎలాగంటే!
పిల్లలు అబద్దాలు ఎందుకు చెబుతారో తెలుసా..? అసలు కారణం ఇదేనట!
పిల్లలు అబద్దాలు ఎందుకు చెబుతారో తెలుసా..? అసలు కారణం ఇదేనట!
మీ ఐ పవర్ రేంజ్ ఏపాటిది.? ఈ ఫోటోలోని అద్భుతాన్ని గురిస్తే.!
మీ ఐ పవర్ రేంజ్ ఏపాటిది.? ఈ ఫోటోలోని అద్భుతాన్ని గురిస్తే.!
కేవలం రోజు రూ.45 డిపాజిట్‌తో మెచ్యూరిటీ తర్వాత రూ.25 లక్షలు..
కేవలం రోజు రూ.45 డిపాజిట్‌తో మెచ్యూరిటీ తర్వాత రూ.25 లక్షలు..
యుకే యువతికి అరుదైన వ్యాధి.. ఆపరేషన్‎కు వేదికైన ఏపీ..
యుకే యువతికి అరుదైన వ్యాధి.. ఆపరేషన్‎కు వేదికైన ఏపీ..
మళ్లీ విజృంభిస్తున్న కరోనా కొత్త వేరియంట్‌.. పెరుగుతున్న కేసులు
మళ్లీ విజృంభిస్తున్న కరోనా కొత్త వేరియంట్‌.. పెరుగుతున్న కేసులు
ఆ నియోజకవర్గంలో త్రిముఖ పోరు తప్పదా.. ఫలితాల్లో పైచేయి ఎవరిది..
ఆ నియోజకవర్గంలో త్రిముఖ పోరు తప్పదా.. ఫలితాల్లో పైచేయి ఎవరిది..