AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: రాత్రివేళ గప్‌చుప్‌గా ప్రేయసి ఇంటికెళ్లిన ప్రియుడు.. సీన్ కట్ చేస్తే.. దిమ్మతిరిగే ట్విస్ట్.!

వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రివేళ ప్రియుడు గప్‌చుప్‌గా ప్రేయసి ఇంటికెళ్ళాడు..

Viral: రాత్రివేళ గప్‌చుప్‌గా ప్రేయసి ఇంటికెళ్లిన ప్రియుడు.. సీన్ కట్ చేస్తే.. దిమ్మతిరిగే ట్విస్ట్.!
Representative ImageImage Credit source: Representative Image
Ravi Kiran
|

Updated on: Jul 09, 2022 | 8:52 PM

Share

వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రివేళ ప్రియుడు గప్‌చుప్‌గా ప్రేయసి ఇంటికెళ్ళాడు. ఆ తర్వాత ఆమెను మేడపైకి తీసుకెళ్లాడు. అనంతరం భారీ శబ్దాలు వినిపించడంతో ఒక్కసారిగా స్థానికులు ఉలిక్కిపడ్డారు. సీన్ కట్ చేస్తే..

వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌కు చెందిన కాజల్ కుమారి, గోపాల్ కుమార్ ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఇరుగుపొరుగు ఉండే వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం.. కొద్దిరోజులకు ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి సమయంలో గోపాల్.. గప్‌చుప్‌గా కాజల్ ఇంటికెళ్ళాడు. అనంతరం ఏకాంతంగా మాట్లాడేందుకు యువతిని మేడపైకి తీసుకెళ్లాడు. అయితే వీరిద్దరి మధ్య ఏదో విషయమై పెద్ద వివాదం తలెత్తింది.

దీనితో పట్టలేనంత కోపొద్రిక్తుడైన గోపాల్.. తన వెంట తెచ్చుకున్న తుపాకీతో కాజల్‌ను కాల్చేశాడు. అంతేకాదు తనకు తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వరుసగా పేలుడు శబ్దాలు రావడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే స్పాట్‌కు చేరుకొని రక్తం మడుగులో ఉన్న ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అసలు ఆ యువకుడి వద్ద తుపాకీ ఎందుకుంది.? ఏ విషయంపై గొడవపడ్డారు.? అనే విషయాలపై విచారణ చేపట్టారు.

Follow Us
ఏపీలో మరో కొత్త రైల్వే లైన్.. మరో ముందడుగు
ఏపీలో మరో కొత్త రైల్వే లైన్.. మరో ముందడుగు
కండక్టర్‌తో పని లేకుండా యాప్‌లోనే టికెట్ పొందొచ్చు.. ఎలా అంటే..?
కండక్టర్‌తో పని లేకుండా యాప్‌లోనే టికెట్ పొందొచ్చు.. ఎలా అంటే..?
ఓటీటీలో రేణూ దేశాయ్ 'కాశీ మజిలీ'.. గుండెను తాకే ఈ పాట విన్నారా?
ఓటీటీలో రేణూ దేశాయ్ 'కాశీ మజిలీ'.. గుండెను తాకే ఈ పాట విన్నారా?
గ్రూప్ దశ తర్వాతే అసలు ఆట.. వరల్డ్‌కప్‌లో ‘సూపర్-7’ స్టేజ్ ఏంటంటే
గ్రూప్ దశ తర్వాతే అసలు ఆట.. వరల్డ్‌కప్‌లో ‘సూపర్-7’ స్టేజ్ ఏంటంటే
ఆసియా గేమ్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకాల పంట.. ఒక్కరోజే 4
ఆసియా గేమ్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకాల పంట.. ఒక్కరోజే 4
హైదరాబాద్‌లో పాకిస్తాన్‌ కాస్మెటిక్స్‌ కలకలం..!
హైదరాబాద్‌లో పాకిస్తాన్‌ కాస్మెటిక్స్‌ కలకలం..!
ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్.. వాతావరణశాఖ హెచ్చరిక
ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్.. వాతావరణశాఖ హెచ్చరిక
రెండో గోల్డ్ మెడల్ కొట్టేందుకు సిద్ధమవుతున్న ఐదుగురు స్టార్స్
రెండో గోల్డ్ మెడల్ కొట్టేందుకు సిద్ధమవుతున్న ఐదుగురు స్టార్స్
రైల్వేలో భారీఉద్యోగ నోటిఫికేషన్‌.. టెన్త్ మార్కులతో నేరుగా జాబ్స్
రైల్వేలో భారీఉద్యోగ నోటిఫికేషన్‌.. టెన్త్ మార్కులతో నేరుగా జాబ్స్
SSC కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షల షెడ్యూల్ 2026 వచ్చేసిందోచ్..
SSC కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షల షెడ్యూల్ 2026 వచ్చేసిందోచ్..