Jailer 02: జైలర్ సీక్వెల్‌లో బాలీవుడ్ స్టార్ హీరో.. గెట్ రెడీ బాయ్స్
రజనీకాంత్ జైలర్ విజయవంతమైన తర్వాత, దాని సీక్వెల్ ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఈ సీక్వెల్‌లో బాలకృష్ణ ఉండరని స్పష్టమైంది. అయితే, షారుక్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించనున్నారని మిథున్ చక్రవర్తి ద్వారా లీక్ అయింది. రజనీకాంత్, షారుక్ గతంలో రా. వన్ లో కలిసి నటించారు. ఈ వార్త అభిమానులను సంతోషపరుస్తోంది.
తలైవర్ రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా, 70 ఏళ్లకు పైబడిన హీరోలు కూడా కథలను ఎలా డిజైన్ చేయగలరు అనే అనుమానాలకు ముగింపు పలికింది. రజనీకాంత్ క్రేజ్, స్టైల్‌కు వయస్సుతో సంబంధం లేదని నిరూపించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. ఇప్పుడు జైలర్ సీక్వెల్ నిర్మాణం దశలో ఉంది. తొలి భాగంలో కనిపించిన ఇతర భాషల స్టార్ హీరోలు ఈ వెర్షన్‌లోనూ కొనసాగుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
టీని రెండోసారి వేడి చేసి తాగుతున్నారా ?? మీ బాడీ షెడ్డుకే
విద్యుత్ స్తంభం ఎక్కిన ఎమ్మెల్యే.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
Samantha: ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
Gmail: గుడ్ న్యూస్.. మీ మెయిల్ ఐడీని మార్చుకోవచ్చు.. ఈ విధంగా
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?
మగవారికి దీటుగా పందాల్లో పాల్గొంటున్న మహిళలు వీడియోలు
కోనసీమలో నాన్ వెజ్ వంటలు.. అందులో చేపల పులుసు స్పెషల్
వాటే సాంగ్! 25 ఏళ్లుగా ట్రెండ్లోనే.. మీరు వినండి మరి
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు

