Uttar Pradesh: ప్రియుడితో రొమాన్స్ చేస్తుండగా చూశారని చెల్లెల్లను చంపేసిన అక్క..

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌ ఇలావా జిల్లాలోని బల్రాయ్ ప్రాంతంలో దారుణం వెలుగు చూసింది. తన ప్రియుడితో శృంగారం చేస్తుండగా.. చూశారనే కారణంగా ఇద్దరు చెల్లెల్లను చంపేసింది అక్కడ. ఆపై ఆధారాలు లేకుండా చేయాలని ప్రయత్నించింది. కానీ చివరకు మ్యాటర్ రివీల్ అవడంతో పోలీసులు ఆ యువతిని అరెస్ట్ జైల్లో వేశారు. ఈ సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Woman Arrest
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 11, 2023 | 12:37 AM

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌ ఇలావా జిల్లాలోని బల్రాయ్ ప్రాంతంలో దారుణం వెలుగు చూసింది. తన ప్రియుడితో శృంగారం చేస్తుండగా.. చూశారనే కారణంగా ఇద్దరు చెల్లెల్లను చంపేసింది అక్కడ. ఆపై ఆధారాలు లేకుండా చేయాలని ప్రయత్నించింది. కానీ చివరకు మ్యాటర్ రివీల్ అవడంతో పోలీసులు ఆ యువతిని అరెస్ట్ జైల్లో వేశారు. ఈ సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఏడేళ్ల సురభి, ఆమె నాలుగేళ్ల సోదరి రోష్ని మృతదేహాలు ఆదివారం వారి ఇంటి వేర్వేరు గదుల్లో కనిపించాయి. అంజలి ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో తేలడంతో సోమవారం అంజలిని అరెస్టు చేసినట్లు అదనపు పోలీసు సూపరింటెండెంట్ (రూరల్) సత్యపాల్ సింగ్ తెలిపారు. అంజలి తన సోదరీమణులను చంపడానికి పారను ఉపయోగించింది. హత్యల తర్వాత ఆమె ఆ పారలను కడిగేసి, రక్తం అంటి తన దుస్తులను ఉతికి శుభ్రం చేసింది.

అయితే, ఫోరెన్సిక్ పరీక్షల్లో పారపై రక్తపు మరకలు, యువతి బట్టలపైనా రక్తపు మరకలు ఉన్నట్లు తేలిసింది. అలాగే ఈ కేసులో సదరు కుటుంబానికి సన్నిహితంగా ఉండే వ్యక్తి పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానించారని, విచారణలో అంజలి తన నేరాన్ని అంగీకరించిందని అధికారి తెలిపారు. హత్య జరిగిన సమయంలో బాలికల తల్లిదండ్రులు ఇంట్లో లేరు. తల్లిదండ్రులు లేని సమయంలో అంజలి తన భాగస్వామితో సన్నిహితంగా ఉండడాన్ని మైనర్ బాలికలు గుర్తించారని, ఆ తర్వాత ఆమె వారిని చంపిందని పోలీసులు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి

నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే

ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు

బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం

మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..

చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే