School Holidays: గుడ్‌న్యూస్‌.. విద్యార్థులకు సెలవుల పొడిగింపు.. కీలక ప్రకటన చేసిన ఆ ప్రభుత్వం

విద్యార్థులకు సెలవులు వచ్చాయంటే చాలు ఎగిరి గంతేస్తారు. పాఠశాలలకు ఎప్పుడెప్పుడు సెలవులు వస్తాయా? అని ఎదురు చూస్తుంటారు. ముఖ్యంగా పండగల సమయంలో విద్యార్థులు సెలవుల కోసం చాలా ఎదురు చూస్తుంటారు. అయితే అక్కడ మాత్రం విద్యార్థులకు సెలవులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం...

School Holidays: గుడ్‌న్యూస్‌.. విద్యార్థులకు సెలవుల పొడిగింపు.. కీలక ప్రకటన చేసిన ఆ ప్రభుత్వం
Follow us
Subhash Goud

|

Updated on: Sep 30, 2024 | 10:53 AM

విద్యార్థులకు సెలవులు వచ్చాయంటే చాలు ఎగిరి గంతేస్తారు. పాఠశాలలకు ఎప్పుడెప్పుడు సెలవులు వస్తాయా? అని ఎదురు చూస్తుంటారు. ముఖ్యంగా పండగల సమయంలో విద్యార్థులు సెలవుల కోసం చాలా ఎదురు చూస్తుంటారు. అయితే అక్కడ మాత్రం విద్యార్థులకు సెలవులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. తమిళనాడు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ అక్టోబర్ 6 వరకు పాఠశాలలకు సెలవులు పొడిగించింది. ఇప్పుడు పాఠశాలలు అక్టోబర్ 7 న ఓపెన్‌ కానున్నాయి. అంతకుముందు, త్రైమాసిక పరీక్షల తర్వాత, పాఠశాల విద్యా శాఖ సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 2 వరకు ఐదు రోజుల సెలవు ప్రకటించింది. అయితే ఉపాధ్యాయ సంస్థల అభ్యర్థన మేరకు, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలతో సహా అన్ని పాఠశాలలను అక్టోబర్ 6 వరకు మూసివేయాలని డిపార్ట్‌మెంట్ నిర్ణయించింది. ఇప్పుడు అక్టోబర్ 7 న తిరిగి తెరుచుకుంటాయి.

ఛత్తీస్‌గఢ్: రాష్ట్రంలో నవరాత్రి, దసరా సెలవులు అక్టోబర్‌ 7 నుండి 13 వరకు ఉండనున్నాయని ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం ప్రకటించింది. అనగా రెండవ శని, ఆదివారాలతో సహా మొత్తం 6 రోజులు పాఠశాలలు మూసి ఉంటాయి.. అక్టోబర్ 29న ధన్‌తేరస్, అక్టోబర్ 30న నరక్ చౌదాస్, అక్టోబర్ 31న దీపావళి లేదా లక్ష్మీ పూజ, నవంబర్ 1న గోవర్ధన్ పూజ, నవంబర్ 2న భాయ్ దూజ్ కారణంగా అన్ని పాఠశాలలు మూసి ఉంటాయి.

ఇది కూడా చదవండి: Mukesh Ambani: వామ్మో.. ముఖేష్‌ అంబానీ రోజుకు ఇంత సంపాదిస్తున్నారా? ఎంతో తెలిస్తే షాకవుతారు!

ఇవి కూడా చదవండి

బీహార్: అక్టోబర్ 2న గాంధీ జయంతి, అక్టోబర్ 6న ఆదివారం, దుర్గా అష్టమి అక్టోబర్ 11న దుర్గా నవమి, అక్టోబర్ 12న విజయదశమి, అక్టోబర్ 13న ఆదివారం, అక్టోబర్ 20న ఆదివారం, అక్టోబర్ 20న ఆదివారం, అక్టోబర్ 27న ఆదివారం పాఠశాలలు మూసివేయబడతాయి. మరియు అక్టోబర్ 31న దీపావళి సెలవు.

ఇది కూడా చదవండి: Railway Tracks: రైల్వే ట్రాక్‌ అనుమానస్పద వస్తువు.. రైలుకు సడెన్‌ బ్రేక్‌.. దాన్ని చూసి షాకైన డ్రైవర్‌

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రేపటి నుంచే భారత్-ఆసీసీ ఐదో టెస్టు.. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
రేపటి నుంచే భారత్-ఆసీసీ ఐదో టెస్టు.. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
తక్కువ ధరలో అదిరే ఫీచర్లు.. పది లక్షల్లోపు బెస్ట్‌ కార్లు ఇవే..!
తక్కువ ధరలో అదిరే ఫీచర్లు.. పది లక్షల్లోపు బెస్ట్‌ కార్లు ఇవే..!
అప్పట్లో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
అప్పట్లో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
పుష్ప స్టైల్‌లో క్రికెట్ ఆడిన వినోద్ కాంబ్లీ.. వీడియో
పుష్ప స్టైల్‌లో క్రికెట్ ఆడిన వినోద్ కాంబ్లీ.. వీడియో
మహిళలపై శుక్రుడు కనక వర్షం.. ఆ రాశుల వారికి అపార ధన లాభాలు
మహిళలపై శుక్రుడు కనక వర్షం.. ఆ రాశుల వారికి అపార ధన లాభాలు
వాలంటీర్లపై కూటమి సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది..?
వాలంటీర్లపై కూటమి సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది..?
వివాదాలకు కేరాఫ్‌గా మారిన సెంట్రల్ జైలు
వివాదాలకు కేరాఫ్‌గా మారిన సెంట్రల్ జైలు
సైబర్ నేరగాళ్ల నుంచి తప్పించుకోవడానికి ఈ ఒక్క పని చేయండి చాలు..
సైబర్ నేరగాళ్ల నుంచి తప్పించుకోవడానికి ఈ ఒక్క పని చేయండి చాలు..
'అల్లు అర్జున్ అరెస్టయ్యాక వాళ్లే గుర్తు కొచ్చారు'.. జానీ మాస్టర్
'అల్లు అర్జున్ అరెస్టయ్యాక వాళ్లే గుర్తు కొచ్చారు'.. జానీ మాస్టర్
వోక్స్‌వ్యాగన్ కారులో 5వేల ఏండ్ల పురాతన ఆలయానికి..
వోక్స్‌వ్యాగన్ కారులో 5వేల ఏండ్ల పురాతన ఆలయానికి..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!