AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guru Ravidass Jayanti: గురు రవిదాస్ జయంతి వేడుకలు.. ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రధాని మోదీ..

Guru Ravidass Jayanti: సిక్కు మతస్తుల ఆరాధ్య గురువు గురు రవిదాస్ జయంతి వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి.

Guru Ravidass Jayanti: గురు రవిదాస్ జయంతి వేడుకలు.. ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రధాని మోదీ..
Modi
Shiva Prajapati
|

Updated on: Feb 16, 2022 | 10:40 AM

Share

Guru Ravidass Jayanti: సిక్కు మతస్తుల ఆరాధ్య గురువు గురు రవిదాస్ జయంతి వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. రవిదాస్ జయంతి సందర్భంగా ఢిల్లీలోని కరోల్ బాగ్‌లో గల శ్రీ గురు రవిదాస్ విశ్రామ్ ధామ్ మందిర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆలయంలో భ‌క్తుల‌తో కలిసి ‘షాబాద్ కీర్తన’లో పాల్గొన్నారు. చిడతలు వాయిస్తూ భజనలో పాల్గొన్నారు. సంత్ రవిదాస్ 15 – 16వ శతాబ్దంలో భక్తి ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఆయన బోధించిన శ్లోకాలు గురు గ్రంథ్ సాహిబ్‌లో చేర్చారు. హిందూ క్యాలెండర్ ప్రకారం మాఘ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు.. అంటే మాఘ పూర్ణిమ నాడు రవిదాస్ జయంతిని జరుపుకుంటారు.

Also read:

Viral Video: ఇదెందయా ఇది.. బాబా రాందేవ్‌నే మించిపోయిందిగా ఈ మొసలి.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..!

Andhra Pradesh: 8 బృందాలు.. 90 రోజుల వేట.. లక్షలాది ఫోన్ కాల్స్ విశ్లేషణ.. ఎట్టకేలకు పట్టుబడ్డ ఆ ఒక్కడు..

Viral Video: పిల్లి – పాము మధ్య భీకర ఫైటింగ్.. భయంతో పరుగులు తీసిన స్థానికులు..