PM Modi: టార్గెట్ 2024 ఎన్నికలే.. బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ భేటీ..

బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు ప్రధాని మోదీ. ఢిల్లీ లోని బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌లో ఈ సమావేశం జరిగింది. 2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ ఏడాది చివర్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

PM Modi: టార్గెట్ 2024 ఎన్నికలే.. బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ భేటీ..
Pm Modi
Follow us

|

Updated on: May 29, 2023 | 7:13 AM

బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు ప్రధాని మోదీ. ఢిల్లీ లోని బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌లో ఈ సమావేశం జరిగింది. 2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ ఏడాది చివర్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చర్చించారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కూడా ఈ సమావేశంలో పోస్ట్‌మార్టమ్‌ చేశారు. బీజేపీ ఓటమిపై విశ్లేషణ జరుగుతోంది. దాదాపు ఆరుగంటల పాటు ఈ సమావేశం కొనసాగుతుంది. బీజేపీ అధ్యక్షుడు నడ్డా , హోంశాఖ మంత్రి అమిత్షా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆయా రాష్ట్రాల్లో అమలౌతున్న అభివృద్ది పథకాల గురించి సీఎంలు ప్రధాని మోదీకి వివరించారు. 2024 పార్లమెంట్ ఎన్నికల గురించి ప్రధాని మోడీతో ఆయా రాష్ట్రాల సీఎంలు చర్చించారు. ఈ ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై నేతలకు ప్రధాని దిశా నిర్ధేశం చేశారు.

ఈ సమావేశంలో మహరాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్ , హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, అసోం సీఎం హిమంత బిశ్వాస్ , ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ,ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి,గుజరాత్ సీఎం భూపేంద్ర పాటిల్, నాగాలాండ్ డిప్యూటీ సీఎం యత్రుంగో , మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్త్రిపుర సీఎం మాణిక్ సాహా తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. న్యూఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభించిన తర్వాత ఈ సమావేశం జరిగింది.

ఇవి కూడా చదవండి

2024 పార్లమెంట్ ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించి మూడో దఫా విజయం సాధించాలని బీజేపీ పట్టుదలగా ఉంది. ఆయా రాష్ట్రాల్లో ప్రత్యర్ధుల బలాలు, బలహీనతలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఏ వ్యూహాంతో ముందుకు వెళ్తే ఎక్కువ సీట్లు దక్కే అవకాశం ఉందనే విషయమై చర్చించనున్నారు. మరో వైపు ప్రధాని మోడీ 9 ఏళ్లలో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విషయమై సీఎంలతో చర్చించనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో 264 నెంబర్‌ని కనిపెట్టండి చూద్దాం..
ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో 264 నెంబర్‌ని కనిపెట్టండి చూద్దాం..
వ్యాపారం మీ లక్ష్యం అయితే.. పెట్టుబడి ప్రభుత్వమే ఇస్తుంది.. అదెలా
వ్యాపారం మీ లక్ష్యం అయితే.. పెట్టుబడి ప్రభుత్వమే ఇస్తుంది.. అదెలా
కేసీఆర్ ఇంటి పక్కనే క్షుద్రపూజలు.. రాత్రివేళ ఏం జరిగింది..?
కేసీఆర్ ఇంటి పక్కనే క్షుద్రపూజలు.. రాత్రివేళ ఏం జరిగింది..?
గుండెపోటుకు చెక్‌ పెట్టి రక్త ప్రసరణను మెరుగుపరిచే ఆహారాలు
గుండెపోటుకు చెక్‌ పెట్టి రక్త ప్రసరణను మెరుగుపరిచే ఆహారాలు
అనుకూలంగా శుక్ర గ్రహం.. ఈ రాశులకు చెందిన మహిళలకు మహా యోగాలు!
అనుకూలంగా శుక్ర గ్రహం.. ఈ రాశులకు చెందిన మహిళలకు మహా యోగాలు!
తెలంగాణలో రుణమాఫీ మంటలు.. రేవంత్ ప్రకటనపై బీజేపీ, బీఆర్ఎస్ ఫైర్..
తెలంగాణలో రుణమాఫీ మంటలు.. రేవంత్ ప్రకటనపై బీజేపీ, బీఆర్ఎస్ ఫైర్..
హర హర మహాదేవ.. అమర్‌నాథ్ యాత్రకు ఇలా దరఖాస్తు చేసుకోండి.. !
హర హర మహాదేవ.. అమర్‌నాథ్ యాత్రకు ఇలా దరఖాస్తు చేసుకోండి.. !
డేరింగ్‌గా డార్లింగ్‌ హీరోయిన్లు.. ఏంచేస్తున్నారంటే.?
డేరింగ్‌గా డార్లింగ్‌ హీరోయిన్లు.. ఏంచేస్తున్నారంటే.?
శ్రీరామ నవమి రోజు ఇలా చేస్తే ఇంట్లో శాంతి, సంతోషం నెలకొంటాయి..
శ్రీరామ నవమి రోజు ఇలా చేస్తే ఇంట్లో శాంతి, సంతోషం నెలకొంటాయి..
పక్కా బిజినెస్ మ్యాన్.. ఆట ఏదైనా ఆ చాణక్యానికి తిరుగులేదు..
పక్కా బిజినెస్ మ్యాన్.. ఆట ఏదైనా ఆ చాణక్యానికి తిరుగులేదు..