Wedding Venue: తాళికట్టే సమయంలో పెళ్లికొడుక్కి ఊహించని షాక్‌ ఇచ్చిన ప్రియురాలు..

ఢెంకానాల్‌కు చెందిన అజిత్ కుమార్ భోయ్ ఒడిశా ఆర్టీసీలో జేఈఈగా పనిచేస్తున్నాడు. బెహెరాపాలి గ్రామానికి చెందిన యువతితో ఇటీవల అతడికి వివాహం నిశ్చయమైంది. ఏప్రిల్‌ 25 రాత్రి పెళ్లి ముహూర్తం. వరుడు ఊరేగింపుగా పెళ్లి మండపానికి చేరుకున్నాడు.

Wedding Venue: తాళికట్టే సమయంలో పెళ్లికొడుక్కి ఊహించని షాక్‌ ఇచ్చిన ప్రియురాలు..
Police Arrested Groom
Follow us
Surya Kala

|

Updated on: Apr 27, 2023 | 10:55 AM

కొన్ని ప్రాంతాల్లో పువ్వుల్లో పెట్టి చూసుకుంటామన్నా మాకు పిల్లనివ్వట్లేదు బాబోయ్‌ అని కొందరు ఏడుస్తుంటే.. కొందరు మాత్రం ప్రేమ పేరుతో అమ్మాయిలకు మాయమాటలు చెప్పి..పెళ్లి అనేసరికి ముఖం చాటేసి మరొకరితో పెళ్లికి సిద్ధపడుతున్నారు. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి ఒడిశాలోని బార్‌గఢ్ జిల్లాలో జరిగింది. ఒకమ్మాయికి ప్రేమ కబుర్లు చెప్పి,మరో అమ్మాయికి పెళ్లి మాటలు చెప్పి తీరా పెళ్లి పీటలెక్కే సమయానికి కటకటాల్లోకి చేరాడు.

ఢెంకానాల్‌కు చెందిన అజిత్ కుమార్ భోయ్ ఒడిశా ఆర్టీసీలో జేఈఈగా పనిచేస్తున్నాడు. బెహెరాపాలి గ్రామానికి చెందిన యువతితో ఇటీవల అతడికి వివాహం నిశ్చయమైంది. ఏప్రిల్‌ 25 రాత్రి పెళ్లి ముహూర్తం. వరుడు ఊరేగింపుగా పెళ్లి మండపానికి చేరుకున్నాడు. బంధువులతో అక్కడంతా కోలాహలంగా ఉంది. మరికాసేపట్లో వధువు మెడలో వరుడు తాళికట్టేవాడే. సరిగ్గా అప్పుడే ఆపండి.. అంటూ పోలీసులు రంగప్రవేశం చేశారు. అతడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.

అక్కడేం జరుగుతోందో తెలియక మండపంలో కలకలం రేగింది. పెళ్లి ఆగిపోయింది. భువనేశ్వర్‌కు చెందిన యువతితో రెండేళ్లపాటు ప్రేమాయణం నడిపిన అజిత్ పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి ఆపై ముఖం చాటేశాడు. ఇప్పుడు మరో యువతితో వివాహానికి సిద్ధమయ్యాడు. విషయం తెలిసిన యువతి భువనేశ్వర్ మహిళా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్