India’s 1st Village: మనదేశం మొదటి గ్రామం స్వాగత బోర్డు ఏర్పాటు.. ప్రకృతి అందాలకు నెలవు.. ఎక్కడో తెలుసా

మనదేశంలోని మొదటి గ్రామం గా ఉత్తరాఖండ్‌ లోని మాణా గ్రామం ఏర్పాటు అయింది. ఈ మేరకు దేశ సరిహద్దు రహదారుల సంస్థ ఓ స్వాగత తోరణ బోర్డుని ఏర్పాటు చేసింది. ఈ మాణా గ్రామం భారత్ చైనా సరిహద్దు రేఖ వెంబడి.. హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం బద్రీనాథ్ సమీపంలో ఉంది. 

India's 1st Village: మనదేశం మొదటి గ్రామం స్వాగత బోర్డు ఏర్పాటు.. ప్రకృతి అందాలకు నెలవు.. ఎక్కడో తెలుసా
India's First Village
Follow us
Surya Kala

|

Updated on: Apr 27, 2023 | 8:44 AM

భారత్, చైనా సరిహద్దులోని వాస్తవాధీన రేఖ వద్ద కొత్త సైన్‌బోర్డ్ ఏర్పాటు చేసింది. ఈ బోర్డు ఓ గ్రామం స్వాగతం చెబుతూ.. వచ్చిన మార్పును ప్రతిబింబిస్తుంది. ఇక నుంచి ఈ గ్రామం భారత దేశంలోని మొదటి గ్రామం అని పేర్కొన్నారు. మనదేశంలోని మొదటి గ్రామం గా ఉత్తరాఖండ్‌ లోని మాణా గ్రామం ఏర్పాటు అయింది. ఈ మేరకు దేశ సరిహద్దు రహదారుల సంస్థ ఓ స్వాగత తోరణ బోర్డుని ఏర్పాటు చేసింది. ఈ మాణా గ్రామం భారత్ చైనా సరిహద్దు రేఖ వెంబడి.. హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం బద్రీనాథ్ సమీపంలో ఉంది.

ఇదే విషయాన్ని పేర్కొంటూ ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామీ.. ఇక నుంచి మాణా గ్రామం.. దేశ చివరి గ్రామం కాదు.. మొదటి గ్రామంగా గుర్తింపుని సొంతం చేసుకుంది అని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.

అంతేకాదు గత ఏడాది అక్టోబరులో చమోలి గ్రామాన్ని సందర్శించిన సందర్భంలో ఈ గ్రామం నుంచి ప్రసంగిస్తూ.. సరిహద్దు గ్రామం మాణా దేశానికి మొదటి గ్రామం అని పేర్కొన్న సంగతి గుర్తు చేశారు ధామి. ఇప్పుడు ఈ విషయాన్ని తెలియజేస్తూ వెల్కమ్ బోర్డు ఏర్పాటు అయింది. చార్ ధామ్ యాత్రలో భాగంగా   బద్రీనాథ్‌ వెళ్లే భక్తులు మాణా గ్రామంలో ప్రకృతి అందాలను చూస్తూ పులకిస్తూ ఉంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..