AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కర్నాటకలో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ ఏపీ స్కూల్ బస్సు..!

కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దార్వాడ్ సమీపంలోని ఓ లోయలో అనంతపురం జిల్లాకు చెందిన ఓ స్కూల్ బస్సు పడింది. ఈ ఘటనలో ఒక విద్యార్థి మృతి చెందగా, పలువురికి తీవ్రగాయాలైనట్లు సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది విద్యార్ధులు, 11 మంది ఉపాధ్యాయులు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే సంఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. బస్సు అద్దాల్ని పగులగొట్టి విద్యార్ధులను బయటకు తీస్తున్నారు.. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్ధులకు, […]

కర్నాటకలో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ  ఏపీ స్కూల్ బస్సు..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 04, 2020 | 7:23 AM

Share

కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దార్వాడ్ సమీపంలోని ఓ లోయలో అనంతపురం జిల్లాకు చెందిన ఓ స్కూల్ బస్సు పడింది. ఈ ఘటనలో ఒక విద్యార్థి మృతి చెందగా, పలువురికి తీవ్రగాయాలైనట్లు సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది విద్యార్ధులు, 11 మంది ఉపాధ్యాయులు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే సంఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. బస్సు అద్దాల్ని పగులగొట్టి విద్యార్ధులను బయటకు తీస్తున్నారు.. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్ధులకు, ఇద్దరు ఉపాధ్యాయులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగతా వారి కోసం సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఘటనపై అనంతపురం జిల్లా కలెక్టర్, ఎస్పీ.. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు