Mothers Day: మాతృ దినోత్సవం వేళ.. తల్లుల ప్రత్యేకతను చాటిన గుజరాత్ పోలీసులు
ఈ లోకంలో అన్నిటికన్నా గొప్పది ఏది అంటి అంటే తల్లి ప్రేమే అని నూటికి 99 శాతం మంది నమ్ముతారు. ఇంట్లో అన్నం కొంచెమే ఉంటే తనకు ఆకలి ఉన్నప్పటికీ కడుపు మాడ్చుకొని తన బిడ్డకు పెట్టేదే అమ్మ. బిడ్డను ఏ కష్టం వచ్చినా.. ఎవరూ అండగా నిలబడకపోయిన.. బతికున్నంత కాలం వరకు తోడుగా ఉండేదే అమ్మ.
ఈ లోకంలో అన్నిటికన్నా గొప్పది ఏది అంటి అంటే తల్లి ప్రేమే అని నూటికి 99 శాతం మంది నమ్ముతారు. ఇంట్లో అన్నం కొంచెమే ఉంటే తనకు ఆకలి ఉన్నప్పటికీ కడుపు మాడ్చుకొని తన బిడ్డకు పెట్టేదే అమ్మ. బిడ్డను ఏ కష్టం వచ్చినా.. ఎవరూ అండగా నిలబడకపోయిన.. బతికున్నంత కాలం వరకు తోడుగా ఉండేదే అమ్మ. జీవితంలో తమ పిల్లలు ఎదిగేందుకు ఆమె చేసే త్యాగాలు, వదులుకున్న సంతోషాలు ఎన్నో కనిపిస్తాయి. అలాంటి అమ్మల సేవలను స్మరించుకునేందుకు పెట్టిందే మాతృ దినోత్సవం. ప్రతి ఏడాది మే 2వ నెలలో మదర్స్ డేను జరుపుకుంటారు. ఈ ప్రత్యేకమైన రోజున కొంతమంది తమ తల్లులకు బహుమతులు అందజేస్తారు. మరికొందరు వాళ్లు చూడాలనుకున్న ప్రదేశాలు చూపిస్తారు. ఇలా ఒక్కొక్కరు తమ తల్లులకు ఈ రోజున ప్రేమానురాగాలు పంచుకుంటారు.
అయితే ఈ మదర్స్ సందర్భంగా గుజరాత్‌లోని పోలీసులు రాజ్‌కోట్‌లో పెద్ద వాకతాన్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వందలాది పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలామంది మదర్స్ డే పై తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. తమ జీవితంలోని వారి తల్లులతో కొన్నిసార్లు జరిగిన ఘటనలు పంచుకుంటున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.