AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways Info: ‘జవాద్’ తుపాను ఎఫెక్ట్.. పలు రైళ్ల రాకపోకలు బంద్.. రద్దైన రైళ్ల వివరాలివే..

Indian Railways Info: ‘జవాద్’ తుఫాను కారణంగా పలు రైలు ప్రయాణాలను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. డిసెంబర్ 2, 3, 4 నాలుగు తేదీల్లో దాదాపు 50కి పైగా రైళ్ల రాకపోకలను రద్దు చేశారు.

Indian Railways Info: ‘జవాద్’ తుపాను ఎఫెక్ట్.. పలు రైళ్ల రాకపోకలు బంద్.. రద్దైన రైళ్ల వివరాలివే..
Trains
Shiva Prajapati
|

Updated on: Dec 03, 2021 | 5:47 AM

Share

Indian Railways Info: ‘జవాద్’ తుఫాను కారణంగా పలు రైలు ప్రయాణాలను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. డిసెంబర్ 2, 3, 4 నాలుగు తేదీల్లో దాదాపు 50కి పైగా రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. ఈ మేరకు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎ.కె. త్రిపాఠి ఒక ప్రకటన జారీ చేశారు. ఈ ప్రకటన ప్రకారం రద్దైన రైళ్ల వివరాలు కింద ఇవ్వడం జరిగింది.

జావద్ తుఫాను కారణంగా రద్దు చేయబడిన రైళ్లు.. 02/12/2021న వాటి ప్రారంభ స్టేషన్ల నుండి రద్దు చేయబడ్డ వాటి వివరాలు.. 1. రైలు నెంబర్. 12508 సిల్చార్-త్రివేండ్రం సెంట్రల్ 2. రైలు నెంబర్. 12509 బెంగళూరు కాంట్ -గౌహతి 3. రైలు నెంబర్. 22641 త్రివేండ్రం సెంట్రల్-షాలిమార్ 4. రైలు నెంబర్. 15905 కన్యాకుమారి- దిబ్రూఘర్ 5. రైలు నెంబర్. 12844 అహ్మదాబాద్-పూరి

03.12.2021న వాటి ప్రారంభ స్టేషన్ల నుండి రద్దు చేయబడ్డ రైళ్లు.. 1. రైలు నెంబర్.18417 పూరి-గుణపూర్ రైలు 2. రైలు నెంబర్. 20896 భువనేశ్వర్- రామేశ్వరం రైలు 3. రైలు నెంబర్. 12703 హౌరా-సికింద్రాబాద్ ఫలక్‌నుమా 4. రైలు నెంబర్. 22883 పూరి-యశ్వంత్‌పూర్ గరీబ్రత్ 5. రైలు నెంబర్. 12245 హౌరా-యశ్వంత్‌పూర్ దురంతో ఎక్స్‌ప్రెస్ 6. రైలు నెంబర్. 11020 భువనేశ్వర్-CST ముంబై కోణార్క్ ఎక్స్‌ప్రెస్ 7. రైలు నెంబర్. 22605 పురూలియా – విల్లుపురం ఎక్స్‌ప్రెస్ 8. రైలు నెంబర్. 17479 పూరి-తిరుపతి ఎక్స్‌ప్రెస్ 9. రైలు నెంబర్. 18045 హౌరా-హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ 10. రైలు నెంబర్. 12841 హౌరా- MGR చెన్నై సెంట్రల్ కోరమండల్ 11. రైలు నెంబర్. 22817 హౌరా-మైసూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ 12. రైలు నెంబర్. 22807 సంత్రాగచ్చి- MGR చెన్నై సెంట్రల్ 13. రైలు నెంబర్. 22873 దిఘ-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ 14. రైలు నెంబర్.12863 హౌరా-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ 15. రైలు నెంబర్.12839 హౌరా- MGR చెన్నై సెంట్రల్ మెయిల్ 16. రైలు నెంబర్. 22644 పాట్నా-ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్ 17. రైలు నెంబర్.17244 రాయగ-గుంటూరు ఎక్స్‌ప్రెస్ 18. రైలు నెంబర్. 20809 సంబల్పూర్- నాందేడ్ ఎక్స్‌ప్రెస్ 19. రైలు నెంబర్. 18517 కోర్బా-విశాఖపట్నం 20. రైలు నెంబర్. 13351 ధన్‌బాద్ -అలెప్పి 21. రైలు నెంబర్. 12889 టాటా -యశ్వంత్‌పూర్ 22. రైలు నెంబర్. 12843 పూరీ -అహ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్ 23. రైలు నెంబర్. 18447 భువనేశ్వర్- జగదల్పూర్ 24. రైలు నెంబర్. 12842 MGR చెన్నై సెంట్రల్ -హౌరా 25. రైలు నెంబర్. 18046 హైదరాబాద్ -హౌరా 26. రైలు నెంబర్. 12829 MGR సెంట్రల్ చెన్నై- భువనేశ్వర్ 27. రైలు నెంబర్. 12246 యశ్వంత్‌పూర్- హౌరా దురంతో 28. రైలు నెంబర్. 12704 సికింద్రాబాద్ -హౌరా ఫలక్‌నుమా 29. రైలు నెంబర్. 17480 తిరుపతి-పూరి ఎక్స్‌ప్రెస్ 30. రైలు నెంబర్. 12864 యశ్వంత్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్ 31. రైలు నెంబర్. 17016 సికింద్రాబాద్-భువనేశ్వర్ విశాఖ ఎక్స్‌ప్రెస్ 32. రైలు నెంబర్. 12840 MGR చెన్నై సెంట్రల్ -హౌరా మెయిల్ 33. రైలు నెంబర్. 18048 వాస్కో డి గామా -హౌరా 34. రైలు నెంబర్. 12664 తిరుచిరాపల్లి -హౌరా 35. రైలు నెంబర్. 18464 బెంగళూరు-భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ 36. రైలు నెంబర్. 11019 CST ముంబై -భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్ 37. రైలు నెంబర్. 18518 విశాఖపట్నం-కోర్బా 38. రైలు నెంబర్. 18528 విశాఖపట్నం -రాయగడ ఎక్స్‌ప్రెస్ 39. రైలు నెంబర్. 17243 గుంటూరు- రాయగడ ఎక్స్‌ప్రెస్ 40. రైలు నెంబర్. 18448 జగదల్పూర్ -భువనేశ్వర్ హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ 41. రైలు నెంబర్. 20838 జునాగర్ రోడ్ -భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్

04.12.2021న వాటి ప్రారంభ స్టేషన్‌ల నుండి రద్దు చేయబడ్డ రైళ్లు.. 1. రైలు నెంబర్. 18463 భువనేశ్వర్- ప్రశాంతి 2. రైలు నెంబర్. 18637 హటియా -బెంగళూరు కాంట్ 3. రైలు నెంబర్. 22819 భువనేశ్వర్ -విశాఖపట్నం 4. రైలు నెంబర్. 17015 భువనేశ్వర్- సికింద్రాబాద్ 5. రైలు నెంబర్. 18418 గుణుపూర్- పూరి 6. రైలు నెంబర్. 12807 విశాఖపట్నం -నిజాముద్దీన్ సమతా ఎక్స్‌ప్రెస్ 7. రైలు నెంబర్. 18551 విశాఖపట్నం- కిరండూల్

Also read:

HMDA: మూసీ తీరంలో కాసుల వర్షం.. ఉప్పల్‌ భగాయత్‌ గజం ఎంతో తెలుసా..

Hebah Patel: హెబ్బా పటేల్‌ను ఇలా ఎప్పుడైనా చూసారా ?? ఆకట్టుకుంటున్న కుమారి లేటెస్ట్ ఫొటోస్

Johannes Vetter-Neeraj Chopra: నీరజ్ స్వర్ణం గెలవడం భారత్‌కే కాదు.. జావెలిన్ క్రీడకే గర్వకారణం: జర్మన్ త్రోయర్ జోహన్నెస్ వెటర్

మిథున రాశి వార్షిక ఫలితాలు 2026: వారికి కొన్ని నిరాశలు, ఆశాభంగాలు
మిథున రాశి వార్షిక ఫలితాలు 2026: వారికి కొన్ని నిరాశలు, ఆశాభంగాలు
భారీ కుంభకోణం.. ఈ ప్రభుత్వరంగ బ్యాంకులో 2,434 కోట్ల మోసం..!
భారీ కుంభకోణం.. ఈ ప్రభుత్వరంగ బ్యాంకులో 2,434 కోట్ల మోసం..!
'బలగం' తర్వాత నా మనసుకు నచ్చిన సినిమా ఇదే.. మంత్రి కోమటి రెడ్డి
'బలగం' తర్వాత నా మనసుకు నచ్చిన సినిమా ఇదే.. మంత్రి కోమటి రెడ్డి
FDపై అధిక వడ్డీ ఇస్తున్న బ్యాంకుల లిస్ట్‌ ఇదే..!
FDపై అధిక వడ్డీ ఇస్తున్న బ్యాంకుల లిస్ట్‌ ఇదే..!
వృషభ రాశి వార్షిక ఫలితాలు 2026: వారి మనసులో కోరికలు నెరవేరడం ఖాయం
వృషభ రాశి వార్షిక ఫలితాలు 2026: వారి మనసులో కోరికలు నెరవేరడం ఖాయం
క్వాటర్ మందు కోసం.. RTC బస్సు ముందు కూర్చుని తాగుబోతు మహిళ రచ్చ!
క్వాటర్ మందు కోసం.. RTC బస్సు ముందు కూర్చుని తాగుబోతు మహిళ రచ్చ!
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ