Hebah Patel: హెబ్బా పటేల్‌ను ఇలా ఎప్పుడైనా చూసారా ?? ఆకట్టుకుంటున్న కుమారి లేటెస్ట్ ఫొటోస్
2014 వచ్చిన 'అలా ఎలా ?' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హెబ్బా పటేల్.. ఆ తర్వాత యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రధాన పాత్రలో నటించిన 'కుమారి 21ఎఫ్' సినిమాతో హిట్ అందుకుంది ఈ ముంబై బ్యూటీ. తన చలాకీతనంతో... నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది..

1 / 11

2 / 11

3 / 11

4 / 11

5 / 11

6 / 11

7 / 11

8 / 11

9 / 11

10 / 11

11 / 11
