Maharashtra: ఇక నుంచి ఔరంగాబాద్, ఉస్మానాబాద్ పేర్లు శంభాజీనగర్‌, ధరాశివ్‌ నగరాలు .. చరిత్ర మార్చడం సరికాదంటూ ఒవైసీ మండిపాటు

మహారాష్ట్రలోని రెండు నగరాల పేర్లను మార్చాలని ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. చరిత్ర ఎప్పుడూ  చరిత్రే..  దాన్ని ట్యాంపరింగ్ చేయడం సరికాదని ఒవైసీ అన్నారు.

Maharashtra: ఇక నుంచి ఔరంగాబాద్, ఉస్మానాబాద్ పేర్లు శంభాజీనగర్‌, ధరాశివ్‌ నగరాలు .. చరిత్ర మార్చడం సరికాదంటూ ఒవైసీ మండిపాటు
Asaduddin Owaisi
Follow us
Surya Kala

|

Updated on: Feb 25, 2023 | 1:40 PM

మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో రెండు నగరాల పేర్లను ఏక్ నాథ్ షిండే మార్చుతూ నిర్ణయం తీసుకుంది. తాజాగా ఏక్ నాథ్ ప్రభుత్వంపై AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ విరుచుకుపడ్డారు. తమ ప్రాంతం ఎలా ఉండాలి.. ఏ పేరుతో ఉండాలని ప్రజలే నిర్ణయిస్తారని, ఏకనాథ్, దేవేంద్ర, ఉద్ధవ్ కాదు అని ఒవైసీ అన్నారు. ఈరోజు ప్రభుత్వానికి సంఖ్యాబలం ఉంది.. కనుక ప్రజలను విశ్వాసంలోకి తీసుకోకుండా ఏ పనైనా చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఒవైసీ.

వాస్తవానికి, మహారాష్ట్రలోని ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం రాష్ట్రంలోని రెండు నగరాలైన ఔరంగాబాద్, ఉస్మానాబాద్ పేర్లను మార్చాలని నిర్ణయించింది. ఔరంగాబాద్ పేరు ఛత్రపతి శంభాజీనగర్‌గా, ఉస్మానాబాద్‌ పేరు ధరాశివ్‌గా మారింది. నగరాల పేర్లు మార్చడంపై ఒవైసీ మాట్లాడుతూ.. ప్రభుత్వాలు..    స్థలాలు, పార్కులు, నగరాల పేర్లను మారుస్తూనే ఉన్నారు.. ఇది సరికాదు అని చెప్పారు.

‘చరిత్రను తారుమారు చేయడం తప్పు’ ప్రభుత్వాలు స్థలాలు, పార్కులు, నగరాల పేర్లను మారుస్తూనే ఉన్నారు.. చరిత్ర మంచి కావచ్చు, చెడు కావచ్చు కానీ చరిత్ర చరిత్రే అన్నారు. దానిని తారుమారు చేయడం తప్పు. ప్రపంచంలోని వారసత్వ కట్టడాలు మన ఔరంగాబాద్‌లో ఉన్నాయని అన్నారు.  ఇప్పుడు చేసే పేర్లు మార్పు ప్రతి స్థాయిలో ప్రభావం చూపిస్తుంది.. అన్ని పత్రాలను మార్చవలసి ఉంటుందని చెప్పారు.

ఇవి కూడా చదవండి

ప్రాంతాల పేర్లు ప్రజలే నిర్ణయిస్తారు ఇంతకు ముందు మోర్చా చేపట్టామని, ప్రజలు కూడా నిరసన తెలిపారని అన్నారు. ఈరోజు ప్రభుత్వానికి సంఖ్యాబలం ఉంది, ప్రజల భావాలను  విశ్వాసంలోకి తీసుకోకుండా ఏ పనైనా చేస్తున్నారు. ఇది నియంతృత్వం పోకడ అన్నారు. ఏకనాథ్ షిండే, దేవేంద్ర లేదా ఉద్ధవ్ కాదు. పేరు మార్చుకుంటే నీళ్లు, ఉపాధి లభిస్తుందా అని ఒవైసీ ప్రశ్నించారు. కోర్టు కంటే మేమే సుప్రీమ్ అనే సందేశాన్ని ప్రభుత్వం ఇచ్చిందన్నారు ఒవైసి.

కేంద్రం గ్రీన్ సిగ్నల్  ఔరంగాబాద్, ఉస్మానాబాద్ పేర్లను మార్చే ప్రక్రియకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పేరు మార్పుకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. దీంతో ఇప్పుడు ఔరంగాబాద్ పేరు ఛత్రపతి శంభాజీనగర్‌గా, ఉస్మానాబాద్ పేరు ధరాశివ్‌గా మారనుంది. ఏ రాష్ట్రంలోనైనా నగరాల పేర్లు మార్చడం ఇదే మొదటిసారి కాదు.. గతంలో యూపీలోని పలు నగరాలు, రైల్వే స్టేషన్ల పేర్లను మార్చారు.

పంజాబ్‌లో ఖలిస్తానీ మద్దతుదారు అమృతపాల్ సింగ్ వివాదాస్పద ప్రకటనపై అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ.. ఇదే స్టేట్‌మెంట్‌ను ఒక ముస్లిం ఇచ్చి ఉంటే ఈపాటికి రచ్చ జరిగేదని అన్నారు. ప్రస్తుతం పంజాబ్‌లో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉందో స్పష్టంగా కనిపిస్తోందన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!