ఉమ్ ఫున్ తుఫాను.. బెంగాల్ కకావికలం.. లక్ష కోట్ల నష్టం

ఉమ్ ఫున్ తుఫాను ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని కకావికకలం చేసింది. ఒడిషాతో పోలిస్తే ఈ రాష్ట్రంలో ఈ తుఫాను మిగిల్చిన విషాదం ఇంతాఅంతా కాదు. కరోనా వైరస్ కన్నా ఇది మరింత తీవ్రమైనదని సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఇప్పటికే లక్ష కోట్ల నష్ట వాటిల్లిందని ఆమె తెలిపారు. ఈ మహా విపత్తు ధాటికి 12 మంది మరణించారని,  ఇళ్ళు  కోల్పోయి  నిరాశయులైన 5 లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని ఆమె తెలిపారు. […]

ఉమ్ ఫున్ తుఫాను.. బెంగాల్ కకావికలం.. లక్ష కోట్ల నష్టం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 21, 2020 | 11:21 AM

ఉమ్ ఫున్ తుఫాను ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని కకావికకలం చేసింది. ఒడిషాతో పోలిస్తే ఈ రాష్ట్రంలో ఈ తుఫాను మిగిల్చిన విషాదం ఇంతాఅంతా కాదు. కరోనా వైరస్ కన్నా ఇది మరింత తీవ్రమైనదని సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఇప్పటికే లక్ష కోట్ల నష్ట వాటిల్లిందని ఆమె తెలిపారు. ఈ మహా విపత్తు ధాటికి 12 మంది మరణించారని,  ఇళ్ళు  కోల్పోయి  నిరాశయులైన 5 లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని ఆమె తెలిపారు. వేలాది భవనాలు, ఇళ్ళు ధ్వంసమయ్యాయని, ఈ నష్టాల నుంచి కోలుకోవడానికి ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేమని  మమత అన్నారు. కోల్ కతా విమానాశ్రయం వర్షపు నీటితో నిండిపోగా అనేక స్ట్రక్చర్లు ధ్వంసమయ్యాయి. భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. వాహనాలకు వాహనాలే దెబ్బ తిన్నాయి. గంటకు 185 కి.మీ. వేగంతో వీచిన పెనుగాలులకు రాష్ట్రం చిగురుటాకులా వణికిపోయింది. అయితే  పశ్చిమ బెంగాల్ తో  పోలిస్తే ఒడిశాలో ఈ తుఫాను మిగిల్చిన నష్టం అంతగా లేదని నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ పేర్కొంది. ఇది క్రమంగా బలహీనపడి వాయుగుండంగా మారుతోందని ఈ సంస్థ వెల్లడించింది.

Latest Articles
డేవిడ్ వార్నర్‌ స్పెషల్ రిక్వెస్ట్.. ఓకే చెప్పిన అల్లు అర్జున్..
డేవిడ్ వార్నర్‌ స్పెషల్ రిక్వెస్ట్.. ఓకే చెప్పిన అల్లు అర్జున్..
రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ పోటీపై స్పందించిన ప్రధాని మోదీ
రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ పోటీపై స్పందించిన ప్రధాని మోదీ
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
నీలం రంగు చీరలో చందమామలా మెరిసిపోతున్న హారిక.. తాజా ఫోటోలు వైరల్.
నీలం రంగు చీరలో చందమామలా మెరిసిపోతున్న హారిక.. తాజా ఫోటోలు వైరల్.
డ్రైనేజీ పనులు చేస్తుండగా కదులుతూ కనిపించి వింత ఆకారం.. భయంగా.!
డ్రైనేజీ పనులు చేస్తుండగా కదులుతూ కనిపించి వింత ఆకారం.. భయంగా.!
వేసవిలో కొలెస్ట్రాల్ పెరుగుతుందా? వైద్యుల షాకింగ్ విషయాలు
వేసవిలో కొలెస్ట్రాల్ పెరుగుతుందా? వైద్యుల షాకింగ్ విషయాలు
ప్లాస్టిక్ వ్యర్థాలకు చెక్.. బ్యాక్టీరియాతో బయోప్లాస్టిక్ సృష్టి
ప్లాస్టిక్ వ్యర్థాలకు చెక్.. బ్యాక్టీరియాతో బయోప్లాస్టిక్ సృష్టి
మోదీ గొప్ప మనస్సు గుర్తు చేసుకున్న బిజూ జనతా దళ్ మాజీ నేత
మోదీ గొప్ప మనస్సు గుర్తు చేసుకున్న బిజూ జనతా దళ్ మాజీ నేత
కళ్యాణ్ జ్యువెలర్స్‌లో భారీ పేలుడు.. ఎలా జరిగిందో తెలుసా?
కళ్యాణ్ జ్యువెలర్స్‌లో భారీ పేలుడు.. ఎలా జరిగిందో తెలుసా?
తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న బైక్ రైడర్స్.. వీడియో వైరల్
తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న బైక్ రైడర్స్.. వీడియో వైరల్