AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాటు కోడి గుడ్డు vs ఫారం గుడ్డు.. పిల్లలు దానిని తినకూడదా? బయటపడ్డ నమ్మలేని నిజాలు

చిన్న పిల్లలకు కోడి గుడ్లు పెట్టే ముందు ఒకసారి ఆలోచించండి. ఈ మధ్య కాలంలో గుడ్లలో కూడా ప్లాస్టిక్ కలుస్తుంది. ఇక మార్కెట్లో కనిపించేది రెండే ఆప్షన్స్ నాటు కోడి గుడ్డు, ఫారం గుడ్డు మరి వీటిలో పిల్లలు ఏది తినాలి? ఏది తినకూడదో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Feb 25, 2026 | 2:45 PM

Share
కోడిగుడ్డులో మన శరీరానికి కావాల్సిన పోషకాలు ఉంటాయి. అలాగే, దీనిలో విటమిన్స్, మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అందువలన  వైద్యులు కూడా వీటిని తినమని చెబుతారు.

కోడిగుడ్డులో మన శరీరానికి కావాల్సిన పోషకాలు ఉంటాయి. అలాగే, దీనిలో విటమిన్స్, మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అందువలన వైద్యులు కూడా వీటిని తినమని చెబుతారు.

1 / 5
అయితే, చాలా మందికి ఒక సందేహం ఉంది. మనం తినే గుడ్లలో నాటు కోడి గుడ్డు మంచిదా లేక ఫారం గుడ్డు మంచిదా అని. అలాగే, పిల్లలకు ఏది పెడితే మంచిదనే దానిపై పరిశోధనలు  చేసిన నిపుణులు నమ్మలేని నిజాలు చెప్పారు.

అయితే, చాలా మందికి ఒక సందేహం ఉంది. మనం తినే గుడ్లలో నాటు కోడి గుడ్డు మంచిదా లేక ఫారం గుడ్డు మంచిదా అని. అలాగే, పిల్లలకు ఏది పెడితే మంచిదనే దానిపై పరిశోధనలు చేసిన నిపుణులు నమ్మలేని నిజాలు చెప్పారు.

2 / 5
మనం తినే ఏ గుడ్లు అయినా సరే అదే పోషకాలు ఉంటాయి. నాటు కోడి గుడ్డులో, ఫారం గుడ్డులో రెండింటిలో ఒకేలా ఉంటాయి.  
రోజులో ఒక కోడిగుడ్డు తిన్నా కూడా అది మనకీ ఎంతో  మేలు చేస్తుందని చెబుతున్నారు.

మనం తినే ఏ గుడ్లు అయినా సరే అదే పోషకాలు ఉంటాయి. నాటు కోడి గుడ్డులో, ఫారం గుడ్డులో రెండింటిలో ఒకేలా ఉంటాయి. రోజులో ఒక కోడిగుడ్డు తిన్నా కూడా అది మనకీ ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు.

3 / 5
ఇక చిన్న పిల్లల విషయానికి వస్తే నాటు కోడి  గుడ్డు పెట్టడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇవి పిల్లల్లో వచ్చే అనేక సమస్యల నుంచి కాపాడతాయి. అయితే , ఉడకబెట్టి తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.

ఇక చిన్న పిల్లల విషయానికి వస్తే నాటు కోడి గుడ్డు పెట్టడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇవి పిల్లల్లో వచ్చే అనేక సమస్యల నుంచి కాపాడతాయి. అయితే , ఉడకబెట్టి తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.

4 / 5
ఇంకా ఈ రెండు గుడ్లు తినే వాళ్లకి అయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గుండె జబ్బులను రాకుండా చేస్తుంది. 
ఇంకా చెడు కొలెస్ట్రాల్ పూర్తిగా తొలగిస్తుంది.

ఇంకా ఈ రెండు గుడ్లు తినే వాళ్లకి అయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గుండె జబ్బులను రాకుండా చేస్తుంది. ఇంకా చెడు కొలెస్ట్రాల్ పూర్తిగా తొలగిస్తుంది.

5 / 5
Follow Us