AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లి రోజు వర్షం పడటం శుభమా? అశుభమా?

పెళ్లీల సీజన్ ప్రారంభం అయ్యింది. మంచి రోజులు ప్రారంభం కావడంతో.. పల్లెల్లో , పట్టణాల్లో పెళ్లి భాజాలు మోగుతున్నాయి. మూడు ముళ్లు, ఏడు అడుగుల బంధంతో చాలా మంది యువతీ యువకులు ఒకటి అవుతున్నారు. ఇక హిందూ సంప్రదాయంలో పెళ్లి అనేది ఒక ముఖ్యమైన తంతు. సంప్రదాయ బద్ధంగా ఈ వేడుకను నిర్వహిస్తారు.

Samatha J
|

Updated on: Feb 25, 2026 | 2:25 PM

Share
పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల నూరేళ్లు జీవితం, మూడు ముళ్లు, ఏడు అడుగులు, బంధు మిత్రలు సాక్షిగా , పురోహితుల మంత్రోచ్ఛారణల మధ్య వివాహం చేసుకొని, తమ కొత్త జీవితం ప్రారంభిస్తారు. అయితే కొంత మంది తమ ఆచారాల ప్రకారం ఒకటి లేదా రెండు రోజులు వివాహం జరుపుకుంటే, మరికొంత మంది మాత్రం వారం రోజులు పెళ్లి వేడుకలు జరుపుకుంటారు.

1 / 5
అయితే కొన్ని సార్లు వివాహం సమయంలో వర్షం పడుతుంటుంది. అయితే చాలా మందిలో ఒక డౌట్ ఉంటుంది. అసలు వివాహం రోజు వర్షం పడటం మంచిదేనా? కాదా అని. కాగా, ఇప్పుడు మనం పెళ్లి రోజు వర్షం పడటం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయో వివరంగా తెలుసుకుందాం.

2 / 5
పెళ్లి రోజు వర్షం పడటం చాలా మంచిది అని చెబుతున్నారు పండితులు. ఇది నూతన వధూవరులుకు అదృష్టాన్ని తీసుకొస్తుందంట. వర్షం అనేది స్వచ్ఛత, ఆశీర్వాదం, శ్రేయస్సుకు చిహ్నం. అందువలన పెళ్లి రోజు వర్షం పడటం చాలా శుభప్రదం అని చెబుతున్నారు పండితులు.

3 / 5
అంతే కాకుండా ఎవరి వివాహం రోజు అయితే వర్షం పడుతుందో, ఆ జంట చాలా సంతోషంగా, ఆనందంగా కలకాలం కలిసి ఉంటారంట. అంతే కాకుండా వీరు సిర సంపదలతో, పిల్లాపాపలతో కలకలం కలిసి, ఆనందంగా జీవిస్తారు అనే అర్థాన్ని ఇది సూచిస్తుందంట.

4 / 5
అలాగే పెళ్లి రోజు వర్షం పడి ఆగడం అనేది కొత్త జీవితానికి ప్రారంభ సంకేతం, ఇది వారి జీవితాల్లో మంచి వృద్ధిని సూచిస్తుంది, అందువలన పెళ్లిలో వర్షం పడటం చాలా అదృష్టాన్ని తీసుకొస్తుందంట. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..

కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం

శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ

30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..

పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!

పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!

రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?

రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!

ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!