Sidhu Video: ఇమ్రాన్ ఖాన్‌ను ‘పెద్దన్న’గా సంబోధించిన సిద్ధూ.. వీడియో షేర్ చేసిన బీజేపీ

Punjab Elections 2022: పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేందుకు బీజేపీ ఓ వీడియోను అస్త్రంగా మలుచుకుంది.

Sidhu Video: ఇమ్రాన్ ఖాన్‌ను ‘పెద్దన్న’గా సంబోధించిన సిద్ధూ.. వీడియో షేర్ చేసిన బీజేపీ
Sidhu
Follow us
Janardhan Veluru

| Edited By: Anil kumar poka

Updated on: Dec 23, 2021 | 6:48 PM

Punjab Elections 2022: పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేందుకు బీజేపీ ఓ వీడియోను అస్త్రంగా మలుచుకుంది. ఈ వీడియోలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను సిద్ధూ ‘బడా భాయ్’ (పెద్దన్న)గా సంభోదించారు. గత శనివారం పాక్‌లోని కర్తార్‌పూర్ కారిడార్‌లో సిద్ధూ పర్యటించిన సమయంలో.. స్థానిక అధికారులు సిద్ధూకు పుష్పగుచ్ఛాన్ని అందజేసి స్వాగతం పలికారు. ప్రధానమంత్రి తరఫున స్వాగతం పలుకుతున్నట్లు సదరు అధికారి పేర్కొనగా.. ఆయన తన పెద్దగా సిద్ధూ స్పందించారు. ఈ వీడియోను బీజేపీ సోషల్ మీడియా విభాగ చీఫ్ అమిత్ మాల్వియా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ.. కాంగ్రెస్ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ ఇష్టపడే సిద్ధూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను పెద్దన్న అంటున్నారని.. గతంలో పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ భాజ్వాను ఆలింగనం చేసుకుని ప్రశంసల్లో ముంచెత్తారని గుర్తుచేశారు.

నెహ్రూ కుటుంబీకులు మాజీ ఆర్మీ సైనికాధికారి అమరీంధర్ సింగ్‌ను పక్కనబెట్టి పాక్‌ను ప్రేమించే సిద్ధూను నెత్తికెత్తుకోవడంలో ఏమైనా ఆశ్చర్యం ఉందా? అంటూ అమిత్ మాల్వియా వ్యాఖ్యానించారు.

పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ సిద్ధూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి స్వయంగా హాజరుకావడం తెలిసిందే. వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.

Also Read..

Odd News: పాము కాటుకు నాటు కోడి వైద్యం.. ఒక్క ప్రాణం పోతే ఒట్టు..!

AP Floods: రెస్క్యూ చేస్తుండగా ప్రమాదం.. తండ్రీకొడుకులను కాపాడి చనిపోయిన ఎస్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్.. 

PSLకి భారీ దెబ్బ: స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్ లేకుండానే లీగ్..
PSLకి భారీ దెబ్బ: స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్ లేకుండానే లీగ్..
రాజ్యాంగంపై ప్రమాణం.. అంబేద్కర్ ఫొటో ఎదుట పెళ్లి..
రాజ్యాంగంపై ప్రమాణం.. అంబేద్కర్ ఫొటో ఎదుట పెళ్లి..
వైరల్ వీడియో: ఇంగ్లాండ్ టూర్‌కు ఆ పేసర్‌ను ఎంపిక చేయాలని డిమాండ్
వైరల్ వీడియో: ఇంగ్లాండ్ టూర్‌కు ఆ పేసర్‌ను ఎంపిక చేయాలని డిమాండ్
గత్తరలేపుతోన్న జై చిరంజీవ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్..
గత్తరలేపుతోన్న జై చిరంజీవ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్..
ఎర్రచందనం వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా..?ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే
ఎర్రచందనం వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా..?ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే
మొదటి భారతీయ సూపర్ స్టార్‌గా అదరగొట్టిన DK!
మొదటి భారతీయ సూపర్ స్టార్‌గా అదరగొట్టిన DK!
స్పప్నకు సీమంతంతో రుద్రాణి ప్లాన్.. కావ్య, రాజ్‌లకు మరో షాక్!
స్పప్నకు సీమంతంతో రుద్రాణి ప్లాన్.. కావ్య, రాజ్‌లకు మరో షాక్!
గంగిరెద్దుకు క్యూ ఆర్ కోడ్‌.. ఓన్లీ డిజిటల్‌ పేమెంట్స్..
గంగిరెద్దుకు క్యూ ఆర్ కోడ్‌.. ఓన్లీ డిజిటల్‌ పేమెంట్స్..
వచ్చే ఏడాది నుంచి ఇంటర్‌లో CBSE సిలబస్.. ఇంటర్‌ బోర్డు
వచ్చే ఏడాది నుంచి ఇంటర్‌లో CBSE సిలబస్.. ఇంటర్‌ బోర్డు
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లను పెళ్లి చేసుకున్న ముగ్గురు
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లను పెళ్లి చేసుకున్న ముగ్గురు